Tollywood star hero's daughter is pregnant even before marriage...
Tollywood : ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ కొనసాగుతోంది. చాలామంది ముద్దుగుమ్మలు పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అయి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. చాలామంది హీరోయిన్స్ కూడా ఇదే తోవలో నడుస్తున్నారు. అయితే తాజాగా స్టార్ హీరోయిన్ ఇలియానా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయి ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అదేవిధంగా తన బిడ్డకు తండ్రి అనే విషయాన్ని కూడా చాలా గోప్యంగా ఉంచుతూ వచ్చింది. అయితే తాజాగా సినీ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో కూతురు కూడా ఇదే బాటలో నడుస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఓ స్టార్ హీరో కూతురు పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది అన్న విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సినీ ఇండస్ట్రీలో మంచి పేరు ప్రతిష్టలు గల హీరో ఫ్యామిలీ ఈ విషయాన్ని బయటకు తెలియనివ్వకుండా కూతురికి నిశ్చితార్థం చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాను. ఇక ఈ రోజుల్లో యువత ఎలా ఉందో మనం చూస్తునే ఉన్నాం. ఫ్రెండ్షిప్ పేరుతో పాడు పనులన్నీ చేస్తున్నారు. ఇదే క్రమంలో తప్ప తాగేసి తిరిగిన ఓ హీరో కూతురు తన బాయ్ ఫ్రెండ్ మూలాన గర్భం దాల్చిందట. ఇక ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్న కుటుంబ సభ్యులు వీరిద్దరి అన్ అఫీషియల్ బంధాన్ని పవిత్ర బంధం గా మార్చినట్లు సమాచారం.
అయితే ఆ స్టార్ హీరో ఎవరు ఏంటి అనే విషయాలను బయటకు చెప్పడం లేదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ న్యూస్ విన్న చాలామంది డబ్బు ఉన్న వాళ్ళు ఏం చేసినా అందరికీ నచ్చుతుంది కానీ సామాన్యులు ఇలాంటి పనులు చేస్తే మాత్రం దుమ్మెత్తిపోస్తారంటూ కామెంట్స్స్ చేస్తున్నారు. స్టార్ హీరో కూతురు కావడం వలన వారి పేర్లను కూడా బయట పెట్టకుండా ఉన్నారని అదే వేరే వారైతే ఇలాగే ఉంటారా అంటూ చెప్పుకొస్తున్నారు.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…