Categories: entertainmentNews

Trivikram : త్రివిక్రమ్ మాయలో పడిన మలయాళం బ్యూటీ… స్టార్ స్టేటస్ అందుకోవడం గ్యారెంటీ…

Trivikram : ఇండస్ట్రీలోనే ఎంతో క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకడు త్రివిక్రమ్ ఈయన హీరోయిన్లు ఏ పాత్రలో పెట్టాలి. ఎలా వాళ్ళని తెరపై చూపించాలి. అన్న ఆయనకే సాధ్యమవుతుంది. త్రివిక్రమ్ చేసే ప్రతి మూవీలో హీరోయిన్ ఎంతో గుర్తింపు ఉంటుంది. వాళ్లని ఆ విధంగా మనిషి స్క్రీన్ పై చూపిస్తాడు. ఏ హీరోయిన్ అయినా సరే తన సినిమాలో చేస్తే వాళ్లకి ఎంతో క్రేజ్ పెరిగిపోతుంది. తన మూవీస్ చూస్తే మనకి అర్థమవుతుంది. రచయితగా చేసినప్పుడు హీరోయిన్ ఎంత స్ట్రాంగ్ గా రాస్తారో.. దర్శకుడిగా చేసినప్పుడు కూడా దానికంటే ఎక్కువే స్ట్రాంగ్ గా రాస్తున్నారు. వారిని తెరపై ఎంతో అద్భుతంగా పరిచయం చేస్తున్నారు. ఈయన దర్శకుడుగా చేసిన ఫస్ట్ మూవీ నువ్వే నువ్వే ఈ మూవీలో శ్రియ నో ఎంతో గ్లామర్ గా చూపించాడు.

ఈ విధంగా కొంతమంది హీరోయిన్లను కూడా ఈయన సినిమాలో చేసి ఎంతో క్రేజ్ పెంచుకున్నారు. వారు ఇలియానా, సమంత, త్రిష, పూజా హెగ్డే లు స్టార్ హీరోయిన్గా ఎదిగారు. ఇలా వాళ్లకి పాపులారిటీ పెరిగింది. అంటే ఈ క్రేజీ డైరెక్టర్ రూపొందించిన విధానం వలనే అంటున్నారు. ఒక హీరోయిన్ తీసుకొని ఒక మూవీలో చేపిస్తూ మళ్లీమళ్లీ వారితోనే మూవీస్ చేస్తూ ఉంటాడు. ఆ హీరోయిన్లు కూడా ఆయన సినిమాలు అంటే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అదేవిధంగా ఫ్యామిలీ హీరోయిన్గా పరిచయం చేస్తే పలు సీన్లలో పాటలలో ఎంత మేరకు వీలైతే అంత అందంగాను చూపిస్తూ ఉంటాడు. దీనికి ఎగ్జాంపుల్ సామ్ ను చూపించవచ్చు ఆ ..ఆ ..మూవీలో పెళ్లి చూపుల సీన్లో సమంత నడుమును చూపిస్తూ..

Trivikram : త్రివిక్రమ్ మాయలో పడిన మలయాళం బ్యూటీ…

malayali heroin on tollywood Director trivikram trap

కొన్ని బూతులు మీనింగ్స్ వచ్చేలా ఈయన డైలాగులు రాశారు. అసలు ఇలాంటి డైలాగులు రాసింది త్రివిక్రమేనా అని అందరూ వాపోయారు. అదేవిధంగా అరవింద సమేత, అల వైకుంఠపురం లోను, అత్తారింటికి దారేది ఈ మూవీలలో హీరోయిన్లకు ప్లస్ అవడంతో వీరిలోని గ్లామర్ ను తెరపై చూపించారు. ఆ విధంగా త్రివిక్రమ్ ఇచ్చిన పాపులారిటీతో వాళ్లు ఒక రేంజి లోకి దూసుకు వెళ్తున్నారు. దానివలన ప్రస్తుతం మలయాళం భామ సంయుక్త మీనన్ కూడా తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హీరోయిన్ గా స్థిరపడాలని ట్రై చేస్తుంది.

malayali heroin on tollywood Director trivikram trap

దాని మూలంగానే భీమ్లా నాయక్ మూవీలో తెలుగు తెరకి ఆమెను పరిచయం చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ బ్యూటీ త్రివిక్రమ్ ని అస్సలు వదలడం లేదట. సితార ఎంటర్టైన్మెంట్ కంపెనీలో కానీ ఇతర కంపెనీలో గాని స్టార్ట్ అయ్యే మూవీలకు తనని పరిచయం చేయమని ఆయన్ను రిక్వెస్ట్ చేస్తుందట. అయితే ఈ బ్యూటీ కి తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగా స్నేహంగా ఉన్న, అలాగే పరిచయం ఉన్న వ్యక్తి అంటే ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక్కడే అని వార్తలు బయటికి వస్తున్నాయి. ఆమె తీరుని చూస్తుంటే ఈ అమ్మడు టాలీవుడ్ లో స్టార్ గా ఎదిగే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago