Categories: entertainmentNews

karthikeya 2 : తమ్ముడు నీకు నేనున్నానంటూ నిఖిల్ కి అభయమిచ్చిన మంచు విష్ణు… ఏకీపారిస్తున్న నెటిజన్లు….

karthikeya 2 : మా ప్రెసిడెంట్ మంచు విష్ణు కార్తికేయ 2 సినిమా విషయం లో నీకు నేను అంటూ నిఖిల్ కి అండగా నిలవడంతో కార్తికేయ 2 మూవీకి కొద్దిగా అండ దొరికినట్లు అయింది. అయితే సోషల్ మీడియాలో మంచు విష్ణు మీద జరిగే ట్రోలింగ్ గురించి మనందరికీ తెలిసిందే. మంచు విష్ణు ఆ ప్రెసిడెంట్ గా చేసే పనులు మరియు వేసే పోస్టుల మీద సెటైర్లు వేస్తూ సోషల్ మీడియాలో ఏ విధంగా ఆడుకుంటారనేది మనం చూస్తూనే ఉంటాం. కార్తికేయ మూవీ విషయంలో ఎన్నికలకు ఎదురుగా అవుతున్న అనుభవాల గురించి సోషల్ మీడియాలో వీడియో ద్వారా అందరికీ తెలియజేస్తూ బాధపడడం జరిగింది. సినీ ఇండస్ట్రీలో రాజకీయాలతో తాను విసిగిపోతున్నాడు అంటూ బాధపడ్డాడు నిఖిల్.

తనకి థియేటర్లు దొరకడం లేదని బాధపడ్డ సంగతి మనందరికీ తెలుసు. ఈ ఈ విషయంలో నిఖిల్ కు జనాలనుంచి మద్దతు లభించింది. అయితే ఈ క్రమంలోనే మంచు విష్ణు నిఖిల్ కు ట్విట్టర్ ద్వారా మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఈ మెసేజ్ లో నీకు నేనున్నాను తమ్ముడు అంటూ అభయం ఇవ్వగా దానికి రిప్లై ఇస్తూ నీ సపోర్టు నాకు చాలా ఇంపార్టెంట్ అంటూ నిఖిల్ అనడం జరిగింది. దీనిని ఉద్దేశించి నేటిజెన్లు నీకే దిక్కు లేదు నువ్వు  భరోసా ఇస్తున్నావు అంటూ దారుణంగా కామెంట్లు పెడుతూ వస్తున్నారు. డియర్ బ్రదర్ నిఖిల్ నీకు నేనున్నాను నీకోసం ఎప్పటికీ నిలిచి ఉంటాను ధైర్యంగా ఉండు అని  మెసేజ్ చేయడం.

karthikeya 2 : తమ్ముడు నీకు నేనున్నానంటూ నిఖిల్ కి అభయమిచ్చిన మంచు విష్ణు… ఏకీపారిస్తున్న నెటిజన్లు….

manchu vshnu tweeted to support nikhil karthikeya2 movie facing trolling

మంచి కంటెంట్ వస్తే అదే నిలబడుతుంది, అందరూ అంగీకరించాల్సిన వాస్తవం. కార్తికేయ 2 సినిమా కోసం నేను చాలా ఎదురుచూస్తున్నానని మంచి విష్ణు ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. వీటికి సంతోషపడి నీ మాటలు నాకు చాలా భరోసా ఇచ్చాడు అన్నయ్య అంటూ నిఖిల్ రిప్లై ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మంచి విష్ణు పై అనేక రకాల ట్రోలింగ్ చేస్తూ మా బిల్డింగ్ ఎంతవరకు వచ్చింది అది ఏమైందో చెప్పు అంటూ సోషల్ మీడియా వేదిక నిలదీస్తున్నారు. ఈ విధంగా మంచి విష్ణు మరోసారి నెట్ ఇంట్లో ట్రోలర్స్ కు దొరికిపోయాడు. అంతేకాకుండా మంచి విష్ణు ఏ సినిమా గురించి ట్విట్ చేసిన అది డిజాస్టర్ గా మిగిలిపోతుంది కార్తికేయ2 విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago