karthikeya 2 : మా ప్రెసిడెంట్ మంచు విష్ణు కార్తికేయ 2 సినిమా విషయం లో నీకు నేను అంటూ నిఖిల్ కి అండగా నిలవడంతో కార్తికేయ 2 మూవీకి కొద్దిగా అండ దొరికినట్లు అయింది. అయితే సోషల్ మీడియాలో మంచు విష్ణు మీద జరిగే ట్రోలింగ్ గురించి మనందరికీ తెలిసిందే. మంచు విష్ణు ఆ ప్రెసిడెంట్ గా చేసే పనులు మరియు వేసే పోస్టుల మీద సెటైర్లు వేస్తూ సోషల్ మీడియాలో ఏ విధంగా ఆడుకుంటారనేది మనం చూస్తూనే ఉంటాం. కార్తికేయ మూవీ విషయంలో ఎన్నికలకు ఎదురుగా అవుతున్న అనుభవాల గురించి సోషల్ మీడియాలో వీడియో ద్వారా అందరికీ తెలియజేస్తూ బాధపడడం జరిగింది. సినీ ఇండస్ట్రీలో రాజకీయాలతో తాను విసిగిపోతున్నాడు అంటూ బాధపడ్డాడు నిఖిల్.
తనకి థియేటర్లు దొరకడం లేదని బాధపడ్డ సంగతి మనందరికీ తెలుసు. ఈ ఈ విషయంలో నిఖిల్ కు జనాలనుంచి మద్దతు లభించింది. అయితే ఈ క్రమంలోనే మంచు విష్ణు నిఖిల్ కు ట్విట్టర్ ద్వారా మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఈ మెసేజ్ లో నీకు నేనున్నాను తమ్ముడు అంటూ అభయం ఇవ్వగా దానికి రిప్లై ఇస్తూ నీ సపోర్టు నాకు చాలా ఇంపార్టెంట్ అంటూ నిఖిల్ అనడం జరిగింది. దీనిని ఉద్దేశించి నేటిజెన్లు నీకే దిక్కు లేదు నువ్వు భరోసా ఇస్తున్నావు అంటూ దారుణంగా కామెంట్లు పెడుతూ వస్తున్నారు. డియర్ బ్రదర్ నిఖిల్ నీకు నేనున్నాను నీకోసం ఎప్పటికీ నిలిచి ఉంటాను ధైర్యంగా ఉండు అని మెసేజ్ చేయడం.
karthikeya 2 : తమ్ముడు నీకు నేనున్నానంటూ నిఖిల్ కి అభయమిచ్చిన మంచు విష్ణు… ఏకీపారిస్తున్న నెటిజన్లు….

మంచి కంటెంట్ వస్తే అదే నిలబడుతుంది, అందరూ అంగీకరించాల్సిన వాస్తవం. కార్తికేయ 2 సినిమా కోసం నేను చాలా ఎదురుచూస్తున్నానని మంచి విష్ణు ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. వీటికి సంతోషపడి నీ మాటలు నాకు చాలా భరోసా ఇచ్చాడు అన్నయ్య అంటూ నిఖిల్ రిప్లై ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మంచి విష్ణు పై అనేక రకాల ట్రోలింగ్ చేస్తూ మా బిల్డింగ్ ఎంతవరకు వచ్చింది అది ఏమైందో చెప్పు అంటూ సోషల్ మీడియా వేదిక నిలదీస్తున్నారు. ఈ విధంగా మంచి విష్ణు మరోసారి నెట్ ఇంట్లో ట్రోలర్స్ కు దొరికిపోయాడు. అంతేకాకుండా మంచి విష్ణు ఏ సినిమా గురించి ట్విట్ చేసిన అది డిజాస్టర్ గా మిగిలిపోతుంది కార్తికేయ2 విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.