Nayanathara impressed Janvi Kapoor acting in this movie
Nayanatara : అలనాటి శ్రీదేవి కూతురే జాన్వి కపూర్ తన అంద చందాలతో బాలీవుడ్ ను షేక్ చేస్తుంది ఈ అమ్మడు. శ్రీదేవీ కూతురుగా బాలీవుడ్ లో అడుగుపెట్టి, అందాలు ఎక్స్ పోజింగ్ చేయడంలో తన తల్లిని మించిపోతుంది. బాలీవుడ్ లో గ్రామర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. యువకుల మతులు పోగొట్టే ఒంపు సొంపులు జాన్వి సొంతం. ఈ అమ్మడు వచ్చిన సినిమాల్లో నటిస్తూ ముందుకు దూసుకు వెళుతుంది. ఇటీవల జాన్వి కపూర్ నటించిన ‘ గుడ్ లక్ జెర్రీ ‘ సినిమా ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమా ద్వారా జాన్వి మంచి గుర్తింపును దక్కించుకుంది.
‘ గుడ్ లక్ జెర్రీ ‘ సినిమాలో జాన్వి కపూర్ నటన నయనతారను విపరీతంగా ఆకట్టుకుందంట. జాన్వి నటనపై నయనతార ప్రశంసలు కురిపించింది. నయన్ కి తన నటన నచ్చడంతో ఈ యంగ్ బ్యూటీ ఆనందంతో ఉబ్బి తబ్బివవుతుంది.జాన్వీ స్వయంగా నయనతార నెంబర్ తీసుకొని తన సంతోషాన్ని తెలియజేస్తూ మెసేజ్ పెట్టిందట. వెంటనే నయనతార మెసేజ్ చూసుకొని రిప్లై ఇచ్చినట్లు ఈ అమ్మడు తెలిపింది.
ఈ విధంగా జాన్వి కపూర్ లేడీ సూపర్ స్టార్ దగ్గర మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం జాన్వి వరుస చిత్రాలతో బిజీగా ఉండబోతుంది. అంతకుమించి ఫోటో షూట్స్ తో పరువాల ఆరబోతతో ప్రేక్షకులను కవ్విస్తుంది. ఎప్పుడెప్పుడు జాన్వి కపూర్ తెలుగు పరిశ్రమలోకి అడుగుపెడుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈమధ్య జాన్వి కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుందని రూమర్స్ వచ్చాయి. కానీ ఈ విషయంపై జాన్వి తెలుగులో ఎటువంటి అవకాశం నాకు రాలేదని చెప్పింది.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…