Categories: healthNews

Tea : మీరు టీ తోపాటు ఇవి తింటున్నారా….. అయితే మీరు అనారోగ్యానికి గురి అయినట్లే… అవేంటంటే.

Tea : ప్రస్తుత కాలంలో చాలామంది తమ ఇళ్లల్లో సాల్ట్ స్నాక్స్ రోజు అల్పాహారంలో సాయంత్రం సమయంలో టితోపాటు తింటున్నారు. ఇది మీ ఆరోగ్యానికి హాని చేస్తుందనీ విషయం మాత్రం ఎవరికీ తెలియదు. మీరు కూడా టీతోపాటు సాల్ట్ వుడ్ తింటున్నారా..? అయితే ఇది మీరు తెలుసుకోవాల్సిందే. టీతో పాటు ఉప్పగా ఉండే చిరు తిండిని తినడం వల్ల కలిగే చెడు ప్రభావాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఇంట్లో సాయంత్రం సమయంలో టీ లేదా అల్పాహారమైన అనేకమంది ఉప్పుతో కూడిన ఆహారాన్ని తినడానికి మక్కువ చూపుతున్నారు. ఈ అలవాటు మీ ఆరోగ్యానికి చాలా హాని చేస్తుంది. ఇలా తిన్నట్లయితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉప్పుతో చేసిన ఆహార పదార్థాలు పాలతో లేదా చాయ్ తో కలిపి మీ ఆరోగ్యానికి ప్రమాదంగా మారుతుంది. ఉప్పు పదార్థాలతో పాటు శుద్ధి చేసిన పిండి పదార్థాలు కూడా ఉంటాయి. ఇది జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనితో టీ కలిపి తీసుకోవడం వల్ల కడుపులో టార్ష్ న్ సమస్య మొదలవుతుంది. అలాగే మరి కొద్ది మంది అయితే టీతో పాటు వేరుశనగలను కూడా కలిపి తీసుకుంటారు. ఇలా ఒప్పగా ఉండే గింజలు టీతో కలిపి తీసుకోవడం వల్ల యాసిడిటీ సమస్య ప్రారంభమవుతుంది. టీలో పులుపు ,తీపి పదార్థాలు తినడం వల్ల కడుపులో అజీర్ణం గ్యాస్ సమస్య వెంటాడుతుంది.

Tea : మీరు టీ తోపాటు ఇవి తింటున్నారా…..

these foods are not take with tea avid these foods with tea

అందువల్ల టీ తో పాటు పులుపు ,తీపి కలిపి తినడం మానేయండి లేదంటే మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. చాయితో పాటు పసుపు ,ఉప్పు కలిగిన కలిగి ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం మానండి . ఇది జీర్ణవ్యవస్థకు దెబ్బతినేలా చేస్తుంది. కడుపులో వికారంగా ఉండి కడుపునొప్పి మొదలవుతుంది. శనగపిండితో చేసిన స్నాక్స్ ముఖ్యంగా వీటితో పాటు తీసుకోకండి. ఇందులో ముఖ్యంగా సేవ్ వంటి పిండి వంటలు అసలు తీసుకోవద్దు. ఇలా తీసుకున్నట్లయితే విరోచనాలు ,వాంతులు వంటి సమస్యలతో బాధపడతారు. కాబట్టి వీలైనంతవరకు ఇటువంటి ఆహార పదార్థాలు తినడానికి దూరంగా ఉండాలని వైద్యనిపుణులు చెబుతున్నారు.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago