Categories: entertainmentNews

Nidhi Agarwal : నిధి అగర్వాల్ అందం మామూలుగా లేదూ, పరువాలు నిధిని వలికిస్తున్న నిధి.

Nidhi Agarwal : నిధి అగర్వాల్ తెలుగులో సవ్యసాచి అనే చిత్రం ద్వారా తెలుగు ఇండస్టరీలో అడుగు పెట్టింది. ఈ చిత్రం మంచి సక్సెస్ అవ్వడం తో తెలుగులో వరుస సినిమాలు చేస్తూ వచ్చింది. సవ్యసాచి మూవీలో డాలీ పాత్ర తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె కథకు ప్రదన్యత ఇస్తూ, ఆమె పాత్రను ఎలివెట్ అయ్యేలా జాగ్రత్త పడుతుంది. తరువాత చేసిన మజ్ను మూవీ నిధి కు మంచి పేరు తెచ్చింది అని చెప్పాలి.ఈ సినిమాలో అఖిల్ హీరో గా నటించాడు. ఈ సినిమాలో నిక్కి పాత్రతో ఇంట్లో అందరూ అభిమానించే అమ్మాయి గా పాత్రలో వొదిగి. పోయింది. నిధి ఈ సినిమా లో సున్నితమైన యువతి గా బాగా అలరించింది. ఈ పాత్రకు తోడు ఈమె అందం తో యువతను బాగా ఆకర్షించింది.

తెలుగు లో ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది.ఈ ముద్దుగుమ్మ పూరీజగన్నాథ్ డైరెక్టర్ గా చేసినటువంటి ఇస్మర్ట్ శంకర్ మూవీలో ఆఫర్ కొట్టేసింది. ఈ సినిమా లో రామ్ హీరో గా నటించాడు. నిధి అగర్వాల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలో సారా క్యారాక్టర్ చేసింది. ఈ పాత్ర ఈ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఈ సినిమాలో ఈమె ఒక నూతన ప్రయోగం చేసే ఒక డాక్టర్ గా నటించి అందరినీ మెప్పించింది. ఇదే కాకుండా ఈ ముద్దుగుమ్మకు చాలా సినిమాల్లో అవకాశాలు వస్తున్నట్లు నెటిజన్ల సమాచారం. నిధి తెలుగు లోనే కాకుండా హిందీ సినిమాల్లో కూడా నటించింది.

Nidhi Agarwal : పరువాలు నిధిని వలికిస్తున్న నిధి

Nidhi Agarwal showing her beauty tresure

ఈ అందాల ముద్దుగుమ్మ వరసగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఈ మధ్య అవకాశాలు తగ్గినట్టుగా తెలుస్తుంది. అయితే తన అవకాశాలను పెంచుకునేందుకు ఈ మధ్య ఫోటో షూట్స్ లో అందాలను షో చేస్తూ బిజీగా ఉంటుంది. అయితే తన ఫోటో షూట్ లో భాగంగా తన ఇనిస్ట్టాగ్రామ్ లో ఫోటో షూట్ చేసిన కొన్ని ఫోటోలను ప్రేక్షకులతో పంచుకోవటం జరిగింది. వైట్ కలర్ టాప్ లో తన అందాలు అన్ని కనిపించేలా ఉన్న ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ ఫొటోస్ చూసిన కుర్రకారు ఈ ముద్దుగుమ్మ మీద మనసు పారేసుకున్నారు.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago