Nidhi Agarwal : నిధి అగర్వాల్ తెలుగులో సవ్యసాచి అనే చిత్రం ద్వారా తెలుగు ఇండస్టరీలో అడుగు పెట్టింది. ఈ చిత్రం మంచి సక్సెస్ అవ్వడం తో తెలుగులో వరుస సినిమాలు చేస్తూ వచ్చింది. సవ్యసాచి మూవీలో డాలీ పాత్ర తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె కథకు ప్రదన్యత ఇస్తూ, ఆమె పాత్రను ఎలివెట్ అయ్యేలా జాగ్రత్త పడుతుంది. తరువాత చేసిన మజ్ను మూవీ నిధి కు మంచి పేరు తెచ్చింది అని చెప్పాలి.ఈ సినిమాలో అఖిల్ హీరో గా నటించాడు. ఈ సినిమాలో నిక్కి పాత్రతో ఇంట్లో అందరూ అభిమానించే అమ్మాయి గా పాత్రలో వొదిగి. పోయింది. నిధి ఈ సినిమా లో సున్నితమైన యువతి గా బాగా అలరించింది. ఈ పాత్రకు తోడు ఈమె అందం తో యువతను బాగా ఆకర్షించింది.
తెలుగు లో ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది.ఈ ముద్దుగుమ్మ పూరీజగన్నాథ్ డైరెక్టర్ గా చేసినటువంటి ఇస్మర్ట్ శంకర్ మూవీలో ఆఫర్ కొట్టేసింది. ఈ సినిమా లో రామ్ హీరో గా నటించాడు. నిధి అగర్వాల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలో సారా క్యారాక్టర్ చేసింది. ఈ పాత్ర ఈ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఈ సినిమాలో ఈమె ఒక నూతన ప్రయోగం చేసే ఒక డాక్టర్ గా నటించి అందరినీ మెప్పించింది. ఇదే కాకుండా ఈ ముద్దుగుమ్మకు చాలా సినిమాల్లో అవకాశాలు వస్తున్నట్లు నెటిజన్ల సమాచారం. నిధి తెలుగు లోనే కాకుండా హిందీ సినిమాల్లో కూడా నటించింది.
Nidhi Agarwal : పరువాలు నిధిని వలికిస్తున్న నిధి

ఈ అందాల ముద్దుగుమ్మ వరసగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఈ మధ్య అవకాశాలు తగ్గినట్టుగా తెలుస్తుంది. అయితే తన అవకాశాలను పెంచుకునేందుకు ఈ మధ్య ఫోటో షూట్స్ లో అందాలను షో చేస్తూ బిజీగా ఉంటుంది. అయితే తన ఫోటో షూట్ లో భాగంగా తన ఇనిస్ట్టాగ్రామ్ లో ఫోటో షూట్ చేసిన కొన్ని ఫోటోలను ప్రేక్షకులతో పంచుకోవటం జరిగింది. వైట్ కలర్ టాప్ లో తన అందాలు అన్ని కనిపించేలా ఉన్న ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ ఫొటోస్ చూసిన కుర్రకారు ఈ ముద్దుగుమ్మ మీద మనసు పారేసుకున్నారు.