Categories: entertainmentNews

Tollywood : బయట కనపడితే కొట్టాలి… అని ఫైర్ అవుతున్న పవన్ ఫ్యాన్స్… ఏం జరిగిందంటే.?

Tollywood : బుల్లితెరలో అడుగుపెట్టి ఎంతో క్రేజ్ ని అందుకున్న బుల్లితెర హీరో హైపర్ ఆది. తనదైన స్టైల్ లో స్ట్రిప్ లు చేస్తూ వల్గర్ పంచ్చులతో డబుల్ మీనింగ్ డైలాగులతో జబర్దస్త్ ప్రోగ్రామ్ లో గొప్ప ఇమేజ్ ని పెంచుకున్నాడు. ఆయన డైలాగ్ ఏస్తే కచ్చితంగా అందులో బూతు ఉండాల్సిందే.. అంతలా తన ఇమేజ్ను చేంజ్ చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం హైపర్ ఆది పై నెట్టింట ట్రోలింగ్ ఒక రేంజ్ లో జరుగుతుంది. ఆ ట్రోలింగ్ ఈ కారణం పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు నీ బాధ పెట్టడమే.
అది కూడా పవన్ స్టార్ కి పెద్ద ఫ్యాన్ ఆయన వాళ్ళ అభిమానుల్ని ఎందుకు బాధ పెడతారు అని అందరికీ డౌట్ రావచ్చు.. అయితే ఆది మాట్లాడిన మాటలకి పవన్ కళ్యాణ్ అభిమానులు బాధపడ్డారు.

అయితే అంతలా హర్ట్ అయ్యేలా అది ఏం మాట్లాడింటాడు.. అని అనుమానం కలుగుతుందా.?
లేటెస్ట్ గా షోలో ఆది మాట్లాడుతూ నేను జనరల్గా పవన్ కళ్యాణ్ అభిమానిని. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చచ్చేంత ఇష్టం. ఆయన పాట విన్న ఆయన మాట విన్న నాకు ఏదో తెలియని ఒక వైబ్రేషన్ వస్తుంది. ఆయన సాంగ్ వింటే అరుపులు తెలియకుండానే, తెలియకుండానే చేతికి చప్పట్లు, తెలియకుండానే వేళ్ళకి విజిల్స్ వస్తూ ఉంటాయి. ఇక నాకు తెలిసి ఆ రేంజ్ లోకి వెళ్లే హీరో ఎవరైనా ఉన్నారు అంటే పక్కాగా ఆది, కిరణ్ అబ్బవరం అంటూ తనదైన రేంజిలో మాట్లాడారు.
మూవీ ప్రమోషన్ కొరకు వచ్చిన కిరణ్ అబ్బవరం ఆది మాటలను విని పడిపోయాడు.

Tollywood : ఫైర్ అవుతున్న పవన్ ఫ్యాన్స్…

pawan kalyan fance angry on hyper aadhi for coparing with kiran abbavaram

అవే మాటలు విన్న పవన్ అభిమానులు మాత్రం మండిపడ్డారు. ఇక అసలు నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి రా అని పవన్ కళ్యాణ్ రేంజ్ ఎక్కడ.? అతను రేంజ్ ఎక్కడ.? ఆయనతో పవన్ కళ్యాణ్ పోలుస్తావ్ ఏంట్రా.. మీ ప్రోగ్రాం హైప్ కోసం పవన్ స్టార్ ని వాడుకుంటావా.. నువ్వు బయట కనిపిస్తే  చెడమడ కొడతాము అంటూ నేటిజెన్లు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇంకొందరైతే ఆది నోరు, ఒళ్ళు దగ్గర పెట్టుకో అంటూ పవన్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇక దాంతో హైపర్ ఆది వర్సెస్ పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో ఘర్షణ పెరిగిపోయింది.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago