Tollywood : బుల్లితెరలో అడుగుపెట్టి ఎంతో క్రేజ్ ని అందుకున్న బుల్లితెర హీరో హైపర్ ఆది. తనదైన స్టైల్ లో స్ట్రిప్ లు చేస్తూ వల్గర్ పంచ్చులతో డబుల్ మీనింగ్ డైలాగులతో జబర్దస్త్ ప్రోగ్రామ్ లో గొప్ప ఇమేజ్ ని పెంచుకున్నాడు. ఆయన డైలాగ్ ఏస్తే కచ్చితంగా అందులో బూతు ఉండాల్సిందే.. అంతలా తన ఇమేజ్ను చేంజ్ చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం హైపర్ ఆది పై నెట్టింట ట్రోలింగ్ ఒక రేంజ్ లో జరుగుతుంది. ఆ ట్రోలింగ్ ఈ కారణం పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు నీ బాధ పెట్టడమే.
అది కూడా పవన్ స్టార్ కి పెద్ద ఫ్యాన్ ఆయన వాళ్ళ అభిమానుల్ని ఎందుకు బాధ పెడతారు అని అందరికీ డౌట్ రావచ్చు.. అయితే ఆది మాట్లాడిన మాటలకి పవన్ కళ్యాణ్ అభిమానులు బాధపడ్డారు.
అయితే అంతలా హర్ట్ అయ్యేలా అది ఏం మాట్లాడింటాడు.. అని అనుమానం కలుగుతుందా.?
లేటెస్ట్ గా షోలో ఆది మాట్లాడుతూ నేను జనరల్గా పవన్ కళ్యాణ్ అభిమానిని. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చచ్చేంత ఇష్టం. ఆయన పాట విన్న ఆయన మాట విన్న నాకు ఏదో తెలియని ఒక వైబ్రేషన్ వస్తుంది. ఆయన సాంగ్ వింటే అరుపులు తెలియకుండానే, తెలియకుండానే చేతికి చప్పట్లు, తెలియకుండానే వేళ్ళకి విజిల్స్ వస్తూ ఉంటాయి. ఇక నాకు తెలిసి ఆ రేంజ్ లోకి వెళ్లే హీరో ఎవరైనా ఉన్నారు అంటే పక్కాగా ఆది, కిరణ్ అబ్బవరం అంటూ తనదైన రేంజిలో మాట్లాడారు.
మూవీ ప్రమోషన్ కొరకు వచ్చిన కిరణ్ అబ్బవరం ఆది మాటలను విని పడిపోయాడు.
Tollywood : ఫైర్ అవుతున్న పవన్ ఫ్యాన్స్…

అవే మాటలు విన్న పవన్ అభిమానులు మాత్రం మండిపడ్డారు. ఇక అసలు నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి రా అని పవన్ కళ్యాణ్ రేంజ్ ఎక్కడ.? అతను రేంజ్ ఎక్కడ.? ఆయనతో పవన్ కళ్యాణ్ పోలుస్తావ్ ఏంట్రా.. మీ ప్రోగ్రాం హైప్ కోసం పవన్ స్టార్ ని వాడుకుంటావా.. నువ్వు బయట కనిపిస్తే చెడమడ కొడతాము అంటూ నేటిజెన్లు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇంకొందరైతే ఆది నోరు, ఒళ్ళు దగ్గర పెట్టుకో అంటూ పవన్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇక దాంతో హైపర్ ఆది వర్సెస్ పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో ఘర్షణ పెరిగిపోయింది.