Categories: entertainmentNews

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ జల్సా 4 కె ప్రింట్ రెడీ చేయడానికి కారణం ఎవరు?

Pawan Kalyan :తెలుగు పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు 4కే ప్రింట్ పేరుతో పెద్ద రచ్చే చేశారు. ఇప్పుడు ఇది ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల ఫ్యాన్స్ ని రెచ్చగొట్టేస్తోంది. తాజాగా అంటే ఆగస్టు 9న స్టార్ హీరో మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఇండస్ట్రీ హిట్ పోకిరి ని 4కే ప్రింట్ లోకి మార్చి రెండు రాష్ట్రాల్లో తో పాటు యూఎస్ లోను భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా సోషల్ మీడియాని మహేష్ ఫ్యాన్స్ ఓ రెంజ్ లో హల్చల్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కోసం 375 ప్రీమియర్ షో లని ప్లాన్ చేశారట. చెన్నై, బెంగళూరు తో పాటు యూఎస్ లోను భారీ స్థాయిలో విడుదలై రికార్డులను రాబట్టింది. దీని ద్వారా ఏకంగా 1.72 కోట్లు వసూలు చేయడం రికార్డుగా మారింది.

రీ రిలీజ్ లో ఒక సినిమా ఈ స్థాయిలో వసూళ్లని రాబట్టడంతో ఇది పోకిరి రికార్డుగా మారింది. ఈ మూవీ ప్రీమియర్ షోలో ద్వారా వచ్చిన మొత్తాన్ని ఎంబి ఫౌండేషన్ కి తెలుగు ఫిలిం డైరెక్టర్ ట్రస్ట్ కి ఇవ్వబోతున్నారు. ఈ సినిమా సాధించిన వసూళ్లను ప్రదర్శించిన షోలను కూడా ఫ్యాన్స్ ప్రత్యేకంగా చూస్తున్నారు. ఈ రికార్డును మరో హీరో సినిమా కొట్టలేదని మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఛాలెంజ్ చేస్తుండడంతో దీన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సీరియస్ గా తీసుకున్నారు. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా బ్లాక్ బస్టర్ మూవీ జల్సా ప్రీమియర్ల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ జల్సా 4 కె ప్రింట్ రెడీ చేయడానికి కారణం ఎవరు?

Pawsn Kalyan Fans Requesting Jalsa 4k Print

ముందు పోకిరి 4కె ప్రింట్ రాబోతుందని తెలిసి పవన్ ఫ్యాన్స్ గీత ఆర్ట్స్ వర్గాలని జల్సా 4కే ప్రింట్ కోసం రిక్వెస్ట్ చేశారు. అయితే ఒరిజినల్ ప్రింట్ ఎక్కడో మిస్ అయింది అని చెప్పడంతో గందరగోళం నెలకొంది. ఆ తర్వాత ఆ ప్రింటింగ్ వెతికి పెట్టి దాన్ని 4కె మార్చడానికి ఆ వర్క్ ని ఫినిష్ చేయించి అంతా పక్కగా ప్లాన్ చేసి ఫైనల్ గా అనుకున్న సమయానికి ఫ్యాన్స్ కోరిక మేరకు జల్సా 4కే ప్రింటుని సిద్ధం చేయించడంతో ప్రముఖ పాత్రని బన్నీ వాసు పోషించారు. అల్లు అరవింద్ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ లో పోకిరిని రికార్డ్స్ ని బద్దలు కొట్టాలని ప్లాన్ చేస్తున్నారట. దీనికోసం గీత ఆర్ట్స్ నుంచే పెద్ద టీం రంగంలోకి దిగినట్టుగా చెబుతున్నారు.ఏకంగా 500 షోలు ప్లాన్ చేస్తున్నారట. దీన్ని బట్టి పోకిరి రికార్డ్స్ స్మాష్ అవడం ఖాయమని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్నారు.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago