fig benefits for men health
Fig Benefits : ప్రస్తుత లైఫ్ స్టైల్ కారణంగా చాలామంది పురుషులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం లేదు. ముఖ్యంగా పోషికాహారం తీసుకోకపోవడంతో ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే పురుషులను ఆరోగ్యంగా ఉంచడంలో అంజీర కీలక పాత్ర వహిస్తుంది. దీనిని రోజు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అంజీరా లో మెగ్నీషియం, విటమిన్ ఏ, ఐరన్, విటమిన్ బి2, సోడియం, ఫాస్ఫరస్, క్లోరిన్, కాల్షియం ,పొటాషియం పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో పాలిపినోల్స్, ప్లావనాయిడ్స్ కూడా అధికంగానే ఉంటాయి. అదేవిధంగా షుగర్ లెవల్సింది కూడా కంట్రోల్ లో ఉంచుతాయట. అధిక రక్తస్రావంతో బాధపడుతున్న వారికి అంజీర చక్కటి ఔషధంగా సహాయపడుతుంది.
దీనిని ఉసిరి పొడి తో కలిపి తీసుకుంటే.. రక్తహీనత సమస్యలు తగ్గుముఖం పడతాయి. అంజీర ఆకులను నీటిలో మరగనిచ్చి కాచి చల్లారిచ్చిస్తే పొడి దగ్గు ,గొంతు నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ పండు పురుషుల్లో ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. అంజీరా లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీనిని తరచుగా తినడం వల్ల జీర్ణవ్యవస్థ సమస్యలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా మలబద్ధక సమస్యతో బాధపడేవారు ఈ పండును తప్పనిసరిగా తినాలి. దీనిని తినడం వల్ల మలబద్ధక సమస్య నుండి బయటపడవచ్చు. అధిక బరువు తగ్గాలనుకునేవారు దీనిని డైట్ లో చేర్చుకోవచ్చు. దీనిలో ఉండే ఫైబర్ కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. అలాగే జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
బరువు తగ్గాలనుకునే వారు అంజీరా అన్నం తింటే ఎక్కువ ఫుడ్ ను తీసుకోలేరు. ఆకలి కూడా అనిపించదు. ముఖ్యంగా గుండె సమస్యలు పురుషులకి ఎక్కువగా వస్తున్నాయి. చాలామంది అబ్బాయిలు బయట ఫుడ్ ఎక్కువగా తింటున్నారు. ఇలా తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల విపరీతంగా పెరిగిపోయి. కాబట్టి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యంగా ఉండడానికి అంజీర పండు ఎంతో బాగా సహాయపడుతుంది. ఎందుకంటే వీటిలో ఉండే ఆంటీ యాక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే అధిక రక్తపోటును కూడా తగ్గిస్తాయి. అయితే ఈ పండు ద్వారా పురుషులు ప్రయోజనాలు పొందాలనుకుంటే ఈ డ్రై ఫ్రూట్స్ని నీటిలో రాతిరంతా నానబెట్టి ఉదయాన్నే తినాలి.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…