Pigeon doing some flips and gymnastics
Viral Video : ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఫన్నీ మరియు అద్భుతమైన వీడియోల కు నిలయం గా మారింది, ముఖ్యంగా జంతువుల. అదేవిధంగా పక్షులు చేస్తున్న వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టు కుంటున్నాయి. ప్రో జిమ్నాస్ట్‌లా బ్యాక్‌ఫ్లిప్‌లు చేస్తున్న పావురం. వీడియో అన్ని సోషల్ మీడియా వైరల్ అవుతోంది.
ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోను ప్రిజనర్స్ డైలమా క్లబ్ ట్విట్టర్‌లో మొదట షేర్ చేసింది. ఈ పోస్టులో అందమైన పావురం ఒకటి జిమస్తిక్స్ చేస్తూ బ్యాక్ ఫ్లిప్ కొడుతుంది.ఇప్పటివరకు, ఈ వీడియోను అనేక మంది చూశారు మరియు షేర్ చేశారు.
పక్షి ఇంత సులభంగా బ్యాక్‌ఫ్లిప్ చేయడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అనేక కమంట్లు చేశారు.పావురం యొక్క టాలెంట్ ను అందరూ ప్రశంసిస్తూ కామెంట్స్ రాస్తున్నారు. ఈ విధంగా పావురం చేసిన పనికి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారి అందరూ నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…