Viral Video : పల్టీలు కొడుతూ జిమ్నాస్టిక్స్ చేస్తున్న పావురం ను మీరు ఎప్పుడైనా చూసారా… వైరల్ అవుతున్న వీడియో

Viral Video : ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఫన్నీ మరియు అద్భుతమైన వీడియోల కు నిలయం గా మారింది, ముఖ్యంగా జంతువుల. అదేవిధంగా పక్షులు చేస్తున్న వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టు కుంటున్నాయి. ప్రో జిమ్నాస్ట్‌లా బ్యాక్‌ఫ్లిప్‌లు చేస్తున్న పావురం. వీడియో అన్ని సోషల్ మీడియా వైరల్ అవుతోంది.

ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోను ప్రిజనర్స్ డైలమా క్లబ్ ట్విట్టర్‌లో మొదట షేర్ చేసింది. ఈ పోస్టులో అందమైన పావురం ఒకటి జిమస్తిక్స్ చేస్తూ బ్యాక్ ఫ్లిప్ కొడుతుంది.ఇప్పటివరకు, ఈ వీడియోను అనేక మంది చూశారు మరియు షేర్ చేశారు.

Viral Video : పల్టీలు కొడుతూ జిమ్నాస్టిక్స్ చేస్తున్న పావురం ను మీరు ఎప్పుడైనా చూసారా

Pigeon doing some flips and gymnastics
Pigeon doing some flips and gymnastics

పక్షి ఇంత సులభంగా బ్యాక్‌ఫ్లిప్ చేయడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అనేక కమంట్లు చేశారు.పావురం యొక్క టాలెంట్ ను అందరూ ప్రశంసిస్తూ కామెంట్స్ రాస్తున్నారు. ఈ విధంగా పావురం చేసిన పనికి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారి అందరూ నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.