Prabhas is going to give his fans a triple treat
Prabhas : ఇండస్ట్రీలో కొందరు హీరోలు ఒక ఏడాదిలో ఒకటి ,రెండు సినిమాలు చేస్తూ ఉంటారు. మరికొందరైతే ఏకంగా మూడు సినిమాలు కూడా చేస్తూ ఉంటారు. కొంతకాలం నుండి దీని గురించి ఎన్నో విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఈ పాండమిక్ తర్వాత, కొంతమంది నటులు పట్టుదలతో , ఒక్కొక్క నటుడు ఇప్పుదు మూడు మూవీలు చేయాలని డిసైడ్ చేసుకొని ,వాటి షూటింగ్లలో బిజీగా మారుతున్నారు. అలాంటి హీరోలలో నాని కూడా ఒకడు తను 3 మూవీలు చేస్తూ ఎంతో బిజీగా ఉంటున్నాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇది ఇలా ఉండగా…
పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిన ఓ పెద్ద స్టార్ హీరో ప్రభాస్ ఆయన మాత్రం ఒక్కొక్క సినిమాకు మూడు సంవత్సరాల గడువును తీసుకుంటున్నారని కామెంట్స్ రూపంలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కామెంట్స్ లలో వాస్తవం ఉందని లేటెస్ట్గా ప్రభాస్ చేసిన మూవీలు నిరూపించాయి. ప్రభాస్ బాహుబలి మూవీ తదుపరి తను చేసిన కొన్ని మూవీలు అభిమానుల ముందుకు రావడానికి 5 సంవత్సరాల వ్యవధి పట్టింది. బాహుబలి సినిమా 2017లో రిలీజ్ అయితే… రెండు సంవత్సరాల తదుపరి సాహో తో అభిమానుల ముందుకు వచ్చాడు. ఇంకొక సినిమా ‘రాదే శ్యామ్’ అది కూడా మూడు సంవత్సరాలు పట్టింది. అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్న ఈ రెండు మూవీలు థియేటర్ల వద్ద అనుకున్నంత విజయాలను అందుకోలేకపోయాయి.
దాంతో ప్రభాస్ అభిమానులు చాలా నిరాశపడ్డారు. ఇది ఇలా ఉండగా.. వచ్చే సంవత్సరం అదిరిపోయే ట్రీట్ అభిమానులకు ఇవ్వడానికి ప్రభాస్ సిద్ధమవుతున్నాడంట. మూడు సంవత్సరాలకి ఒక సినిమా అని అంటున్న విమర్శలు కు భారీగా షాక్ ఇవ్వబోతున్నారట. వచ్చే సంవత్సరం ప్రభాస్ తన ఫ్యాన్స్ కి ట్రిపుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ప్రభాస్ చేస్తున్న తొలి మైథాలాజికల్ సినిమా “ఆదిపురుష్ “వచ్చే సంవత్సరం జనవరిలో విడుదల కాబోతుంది. అని సమాచారం. అయితే విడుదల టైంను అఫీషియల్ గా ప్రకటించేశారు.
త్రీడీ ఫార్మేట్లో నిర్వహిస్తున్న ఈ సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రంతో పాటు 2023 సమ్మర్ సీజన్లో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్న కే జి ఎఫ్ “సలార్”విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇది వాస్తవానికి ప్రభాస్ అభిమానులకు ట్రిబుల్ ట్రేటే.. మూడు సంవత్సరాలకు, రెండు సంవత్సరాలకు ఒకసారి, ప్రభాస్ మూవీల కోసం ఎంతో ఎదురుచూసే అభిమానులకు, ఒకటే సారి, ఒకటే సంవత్సరం లో ఒకదాని వెనుక ఒకటి భారీ మూవీలతో అభిమానుల ముందుకు రావడం వారు సంతోషాలతో ఉప్పొంగిపోతున్నారు. ఒకే సంవత్సరంలో ట్రిబుల్ ట్రీట్ అంటే ఒక రేంజ్ లో పండగ చేసుకుంటారు. ప్రభాస్ అభిమానులు…
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…