Prabhas missed NTR's mega hit...
Prabhas : ఇండస్ట్రీలో పలు హీరోలు వారికి వచ్చిన ఛాన్సులను వదిలేసుకుంటూ ఉంటారు. ఆ ఛాన్స్ ఇంకొక నటుడు దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్లడంతో వాళ్లు స్టార్ హీట్లను కొడుతూ ఉంటారు. అటువంటి సందర్భాలలో మన పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిన ప్రభాస్ ఒకడు. ఇంకొకరు ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఎన్టీఆర్. వీరిద్దరి కి ఇదే ప్రకారంగా జరిగింది. అయితే ఈ సంఘటన గురించి ముఖ్యమైన నిర్మాత అశ్విని దత్ లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. అశ్విని దత్ ఇటీవల లో సీతారాం లాంటి స్టార్ హిట్స్ సినిమాని నిర్వహించి అందరి దగ్గర పేరు ప్రఖ్యాతలను పొందాడు. ఎంతో క్రేజ్ ఉన్న నిర్మాత లేటెస్ట్ గా ఆలీతో సరదాగా ప్రోగ్రాం కి అతిథిగా వెళ్లారు.
ఈ విషయంపై ఎన్నో అవాక్ అయ్యే వివరాలను ఆయన తెలియజేశారు.ఆయన మాట్లాడుతూ… మా గుర్తుగా.. కృష్ణుడి అవతారంలో రామారావు ఇమేజ్ ఉంటుంది. నేను ఎప్పుడు రామారావు గారిని దేవుడిగా అనుకుంటా. నా ఇద్దరు కూతుళ్లు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా స్టోరీ విని సూపర్ దీన్ని చేద్దాం అని అన్నారు. ఇప్పటికే ఎన్నో మూవీలు పోగొట్టారు. నాకన్నా ఎక్కువగా పోగొట్టేలా ఉన్నారని వాళ్లని నేను అన్నాను. హిందీలో మొదటి మూవీ పెళ్లి సందడి చేశా. తదుపరి అనిల్ కపూర్ తో చూడాలని ఉంది మూవీని నేను అరవింద్ గారితో జతకట్టి చేశాం.
ఈ మూవీకు మాకు ఎన్నో బహుమతులు కూడా వచ్చాయి. ఈ మూవీకి ఒక్కొక్కళ్ళకి ఆరు కోట్ల నష్టం తెచ్చి పెట్టింది. అలాగే స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రం జూనియర్ ఎన్టీఆర్ తో తీద్దామా లేదా, ఇంకొకరితోని తీద్దామా అని అనుకుంటున్నాం. అప్పుడు ప్రభాస్ అయితే దీనికి చాలా బాగుంటుంది అని నాకు ఆలోచన వచ్చింది. దీని గురించి ప్రభాస్ కి చెప్పే టైంలో హరికృష్ణ గారు నాకు కాల్ చేశారు. ఇక ఆ మూవీ అటువైపు, ఇటువైపు తిరిగి జూనియర్ ఎన్టీఆర్ వద్దకు చేరింది. నేను టిడిపిలో మెంబర్ గానే ఉన్నాను తప్ప.. డైరెక్ట్ గా పాలిటిక్స్ లోకి వెళ్ళాలి అని నాకు ఏనాడు అనిపించలేదు.
జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీ రెండవ భాగం చివరి లో ఈ సినిమా అని నేను నిర్ణయించుకున్న. ప్రాజెక్టుకి మూవీ షూటింగ్స్ సగం కంప్లీట్ అయింది. ప్రస్తుతం ఈ షెడ్యూల్ ఉంటే. ఎలాంటి స్ట్రైక్ ఉన్న తప్పనిసరిగా షూటింగ్ చేసేవాళ్లం. ఇక శక్తి చిత్రంతో నాకు నీరసం వచ్చింది. అయితే రజనీకాంత్ గారు చెప్పిన సూచనలు తినకపోవడం, అలాగే నా భార్య చెప్పిన సూచనలు వినకపోవడం, చాలా బాధాకరంగా మారింది. అంటూ అశ్విని దత్ ఎన్నో ఆశ్చర్యకరమైన కొన్ని విషయాలను ఆయన తెలియజేశారు.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…