Categories: entertainmentNews

Raashi Khanna : రెడ్ కలర్ శారీలో చుర కత్తి చూపుతో రచ్చ చేస్తూ రాశి ఖన్నా

Raashi Khanna : రాశిఖన్నా తెలుగులో ప్రేక్షకులందరికీ బాగా సుపరిచితమైన పేరు. ఈ భామ వెండితెరపై చేసే అందాల విందు కుర్రకారుని గిలిగింతలు పెడుతోంది. ఈమె వెండితెరపై చేసే నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. రాశి కన్నా ప్రతి సినిమాలో తన విలక్షణ నటనతో మరియు అందాల ఆరబోతతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ,  అనే సినిమాతో తెలుగులో అడుగు పెట్టి తన అందంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. తరువాత జిల్ మూవీ తో గోపీచంద్ తో కలిసి నటించి తన అందాల ప్రదర్శనతో ప్రేక్షకుల మతులు పోగొట్టింది.

రాశిఖన్నా తెలుగులో బెంగాల్ టైగర్ అనే సినిమాతో రవితేజ తో చేసిన నటనకు ప్రేక్షకులు దగ్గర నుండి మంచి మార్కులు కొట్టేసింది. హలో వర్షాలుగా తెలుగులో సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. రాశికన్నా రామ్ తో చేసిన హైపర్ అనే మూవీ లో తన అందంతో ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ తో చేసిన సుప్రీం సినిమాలో బెల్లంకొండ శ్రీదేవి క్యారెక్టర్తో తెలుగు ఇండస్ట్రీ లో పాపులర్ అయింది. హలో వరుస సినిమాలు చేస్తూ తెలుగులో ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది.

Raashi Khanna : రెడ్ కలర్ శారీలో చుర కత్తి చూపుతో రచ్చ చేస్తూ రాశి ఖన్నా

raashi khanna looking beautiful on sari

ఈ భామ జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన జై లవకుశ సినిమా విజయంతో తెలుగులో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఇప్పుడు రాసి కన్నా పక్కా కమర్షియల్ మూవీ తో మన ముందుకు రానుంది. రాశి కన్నా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫోటో షేర్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది. ఈ మర్రి రీసెంట్ గా చేసినా రెడ్ కలర్ శారీ ఫొటోస్ ప్రేక్షకులని చూపు తిప్పుకోనివ్వని కట్టిపడేస్తున్నాయి. ఇది చూసిన నెటిజన్లు రెడ్ కలర్ కలర్ శారీలో రాశి ఖన్నా చురకత్తిలాంటి చూపులతో నన్ను చంపే ఇస్తుందని నెటిజన్లు సోషల్ మీడియా వేదిక ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago