Raashi Khanna : రాశిఖన్నా తెలుగులో ప్రేక్షకులందరికీ బాగా సుపరిచితమైన పేరు. ఈ భామ వెండితెరపై చేసే అందాల విందు కుర్రకారుని గిలిగింతలు పెడుతోంది. ఈమె వెండితెరపై చేసే నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. రాశి కన్నా ప్రతి సినిమాలో తన విలక్షణ నటనతో మరియు అందాల ఆరబోతతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. , అనే సినిమాతో తెలుగులో అడుగు పెట్టి తన అందంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. తరువాత జిల్ మూవీ తో గోపీచంద్ తో కలిసి నటించి తన అందాల ప్రదర్శనతో ప్రేక్షకుల మతులు పోగొట్టింది.
రాశిఖన్నా తెలుగులో బెంగాల్ టైగర్ అనే సినిమాతో రవితేజ తో చేసిన నటనకు ప్రేక్షకులు దగ్గర నుండి మంచి మార్కులు కొట్టేసింది. హలో వర్షాలుగా తెలుగులో సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. రాశికన్నా రామ్ తో చేసిన హైపర్ అనే మూవీ లో తన అందంతో ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ తో చేసిన సుప్రీం సినిమాలో బెల్లంకొండ శ్రీదేవి క్యారెక్టర్తో తెలుగు ఇండస్ట్రీ లో పాపులర్ అయింది. హలో వరుస సినిమాలు చేస్తూ తెలుగులో ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది.
Raashi Khanna : రెడ్ కలర్ శారీలో చుర కత్తి చూపుతో రచ్చ చేస్తూ రాశి ఖన్నా

ఈ భామ జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన జై లవకుశ సినిమా విజయంతో తెలుగులో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఇప్పుడు రాసి కన్నా పక్కా కమర్షియల్ మూవీ తో మన ముందుకు రానుంది. రాశి కన్నా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫోటో షేర్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది. ఈ మర్రి రీసెంట్ గా చేసినా రెడ్ కలర్ శారీ ఫొటోస్ ప్రేక్షకులని చూపు తిప్పుకోనివ్వని కట్టిపడేస్తున్నాయి. ఇది చూసిన నెటిజన్లు రెడ్ కలర్ కలర్ శారీలో రాశి ఖన్నా చురకత్తిలాంటి చూపులతో నన్ను చంపే ఇస్తుందని నెటిజన్లు సోషల్ మీడియా వేదిక ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.