Categories: entertainmentNews

Rashi Khanna : రాశీ ఖన్నా అందాల ఆరబోతతో రెచ్చిపోతుంది..అమ్మడుని ఎప్పుడు ఇలా చూసి ఉండరు.

Rashi Khanna : రాశిఖన్నా అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఎవరు ఉండరు. రాశిఖన్నా చేసే సినిమాలో ఈమె అందాల ఆకర్షణతో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా తెలుగులోకి ప్రవేశించిన ఈ భామ తన అందాల ఆరబోతతో ముద్దుగా బొద్దుగా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకర్షించింది. తర్వాత గోపీచంద్ తో చేసిన జిల్ సినిమాతో ఆమె అందానికి తెలుగు ప్రేక్షకులు ఇంకా ఫిదా అయ్యారు. ఆ విధంగా ఈ భామ తెలుగు ప్రేక్షకులకు మరింతగా దగ్గరగా మారి ప్రేక్షకుల హృదయాల్లో గూడుకట్టుకుంది.

తర్వాత రవితేజతో రాశిఖన్నా బెంగాల్ టైగర్ మూవీ తో కురాళ్ళను ఉర్రూతలగించింది. ఈ సినిమాలో ఈమె చేసిన అందాల ప్రదర్శనకు ప్రేక్షకులు లో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. తర్వాత సాయిధరమ్ తేజ్ చేసిన సినిమాలో బెల్లం శ్రీదేవి గా చేసిన సుప్రీం సినిమాతో మరింతగా పేరు తెచ్చింది ఈ భామకు. ఈ సినిమాలో  సాయి ధరమ్ తేజ్ తో చేసే ఫన్నీ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ తో చేసిన జై లవకుశ పెద్ద హిట్ అవడంతో ఈ భామకి ఇండస్ట్రీలో మంచి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకొని వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

Rashi Khanna : రాశీ ఖన్నాని ఎప్పుడు ఇలా చూసి ఉండరు.

Rashi Khanna looking beautiful in different dress

రాశిఖన్నా లేటెస్ట్ గా పక్కా కామర్షియల్ సినిమాలో గోపీచంద్ తో చేసింది ఈ సినిమా జులై 1 న రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందు మంచి టాక్ తో నిలిచింది. ఈ విధంగా ఎప్పుడు కప్పుడు సినిమాలు చేస్తూ తన కెరియర్ లో బిజీగా ఉంటుంది రాశి కన్నా. రాశిఖన్నా సామాజిక మాధ్యమాలలో చాలా చురుగ్గా ఉంటుంది. లేటెస్ట్ గా  చేసిన ఒక ఫోటో షూట్ లో తన అందాల ఆరబోతతో కురాళ్ళను చూపించుకోకుండా చేస్తుంది.  అంటూ సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నారు. ఈ భామ ఈ విధంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఎప్పటికప్పుడు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుంది.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago