Rashi Khanna : రాశిఖన్నా అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఎవరు ఉండరు. రాశిఖన్నా చేసే సినిమాలో ఈమె అందాల ఆకర్షణతో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా తెలుగులోకి ప్రవేశించిన ఈ భామ తన అందాల ఆరబోతతో ముద్దుగా బొద్దుగా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకర్షించింది. తర్వాత గోపీచంద్ తో చేసిన జిల్ సినిమాతో ఆమె అందానికి తెలుగు ప్రేక్షకులు ఇంకా ఫిదా అయ్యారు. ఆ విధంగా ఈ భామ తెలుగు ప్రేక్షకులకు మరింతగా దగ్గరగా మారి ప్రేక్షకుల హృదయాల్లో గూడుకట్టుకుంది.
తర్వాత రవితేజతో రాశిఖన్నా బెంగాల్ టైగర్ మూవీ తో కురాళ్ళను ఉర్రూతలగించింది. ఈ సినిమాలో ఈమె చేసిన అందాల ప్రదర్శనకు ప్రేక్షకులు లో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. తర్వాత సాయిధరమ్ తేజ్ చేసిన సినిమాలో బెల్లం శ్రీదేవి గా చేసిన సుప్రీం సినిమాతో మరింతగా పేరు తెచ్చింది ఈ భామకు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ తో చేసే ఫన్నీ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ తో చేసిన జై లవకుశ పెద్ద హిట్ అవడంతో ఈ భామకి ఇండస్ట్రీలో మంచి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకొని వరుస సినిమాలతో దూసుకుపోతుంది.
Rashi Khanna : రాశీ ఖన్నాని ఎప్పుడు ఇలా చూసి ఉండరు.

రాశిఖన్నా లేటెస్ట్ గా పక్కా కామర్షియల్ సినిమాలో గోపీచంద్ తో చేసింది ఈ సినిమా జులై 1 న రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందు మంచి టాక్ తో నిలిచింది. ఈ విధంగా ఎప్పుడు కప్పుడు సినిమాలు చేస్తూ తన కెరియర్ లో బిజీగా ఉంటుంది రాశి కన్నా. రాశిఖన్నా సామాజిక మాధ్యమాలలో చాలా చురుగ్గా ఉంటుంది. లేటెస్ట్ గా చేసిన ఒక ఫోటో షూట్ లో తన అందాల ఆరబోతతో కురాళ్ళను చూపించుకోకుండా చేస్తుంది. అంటూ సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నారు. ఈ భామ ఈ విధంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఎప్పటికప్పుడు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుంది.