rashmika went to delihi for animal movie shooting
Rashmika : రష్మిక పుష్ప మూవీ సక్సెస్ తో ఫ్యాన్ ఇండియా స్టార్ గా మారి ప్రేక్షకుల మనసులు దోచుకుంటుంది. ఎప్పుడు ఈ అమ్మడు తెలుగు తమిళ్ ,కన్నడ ,హిందీ భాషల్లో వరుస సినిమాలతో తెగ బిజీ అయిపోయింది. అంతకు ముందు విజయ్ దేవరకొండ తీసిన గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలలో వీరిద్దరు హిట్ పేరుగా నిలిచి తెలుగు ప్రేక్షకులను కవితంగా ఆకట్టుకున్నారు. అంతేకాకుండా రష్మిక ఇప్పుడు బాలీవుడ్ లో అడుగు పెట్టింది.
సిద్దార్ధ్ మల్హోత్రాతో మిస్టర్ మజ్ను సినిమాలో నటించింది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉంది ఈ అమ్మడు. సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది అయితే రష్మిక మొదటిసారిగా ఢిల్లీ వెళ్ళనున్నట్లు బాలీవుడ్ సంబంధించిన మీడియాలో కథనాలు ప్రచరితం అయ్యాయి. దీనికి కారణం రణబీర్ కపూర్ తో రష్మీక జంటగా నటిస్తున్న సినిమా యానిమల్. ఈ సినిమా ను పాన్ ఇండియా లెవెల్ లో నిర్మించబోతున్నారు. ఈ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ అనేక భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పారు.
rashmika went to delihi for animal movie shootingయానిమల్ చిత్రీకరణ కోసమే మొదటిసారిగా రష్మిక ఢిల్లీ వెళ్లనుందని చెప్పినట్లు సినీ వర్గాల సమాచారం. సినిమా షూటింగ్ గే కాక ఇతర పనులకు కూడా రష్మిక ఢిల్లీ వెళ్ళరని ఈ సందర్భంగా అభిమానులను కలవడంతో పాటు ఢిల్లీని కూడా సందర్శించి ఈనెల 26 నుండి ఢిల్లీలోనే గడపనున్నట్లు రష్మిక సన్నిహితులు చెబుతున్నారు. ఇక రష్మిక విషయానికొస్తే ఈ భామ ఇప్పుడు బాలీవుడ్ లో గుడ్ బై సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. హలో అమితాబచ్చన్ కీలకపాత్ర నటిస్తుండగా రష్మిక కి ఈ సినిమాలో అవకాశం దొరకడం తో మరింత క్రేజ్ మూటగట్టుకుంది ఈ అమ్మడు. అంతేకాకుండా దళపతి విజయ్ తో జోడీగా వారసుడు సినిమాలో కూడా నటిస్తూ ఉంది.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…