Categories: healthNews

Diabetes Diet Tips : ఈ మూడు కూరగాయలతో… డయాబెటిస్ ను కంట్రోల్ చేయొచ్చు…

Diabetes Diet Tips : ఈ రోజుల్లో చాలామంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, పోషకాలు లేని ఆహారం తీసుకోవడం, పనిలో ఒత్తిడి ఇలా అనేక కారణాల వలన డయాబెటిస్ బారిన పడుతున్నారు. డయాబెటిస్ అనేది ప్యాంక్రియాస్ గ్రంధిలో ఇన్సులిన్ అనే హార్మోన్ లేకపోవడం వలన వస్తుంది. టైప్ 1 డయాబెటిస్ లో ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తిని ఆపివేస్తుంది. టైప్ 2 డయాబెటిస్ లో ప్యాంక్రియాస్ తక్కువ ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉండడం వలన రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరగడం మొదలవుతుంది. దీనినే మధుమేహం అంటారు.

ఈ ఇన్సులిన్ అనేది జీర్ణ గ్రంధి ద్వారా తయారు చేయబడుతుంది. దీని పని ఆహారాన్ని శక్తిగా మార్చడం. రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు దాని లక్షణాలు శరీరంలో కనిపించడం ప్రారంభిస్తాయి‌ డయాబెటిస్ లక్షణాలు దాహం పెరగటం, బరువు తగ్గడం, అధిక మూత్ర విసర్జన, ఆకలి పెరగడం, మూర్ఛపోవడం, మానసిక కల్లోలం.డయాబెటిస్ నియంత్రణలో ఉండాలంటే శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడం, ఒత్తిడికి దూరంగా ఉండడంతోపాటు ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్సులిన్ ఉత్పత్తిని వేగంగా పెంచే ఆహారంలో కొన్ని ఆహారాలను తీసుకోవడం వలన డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.

Diabetes Diet Tips : డయాబెటిస్ ను కంట్రోల్ చేయొచ్చు…

Diabetes Diet Tips for control sugar

శరీరంలో సహజ ఇన్సులిన్ గా పనిచేసే ఆహారాలు ఉన్నాయి. శరీరంలో సహజ ఇన్సులిన్ గా పనిచేసే మూడు కూరగాయలు ఉన్నాయి. మొదటిది కాకరకాయ. కాకరకాయ అనేది సహజ ఇన్సులిన్ కలిగి ఉన్న ఒక కూరగాయ. రుచిలో చేదు ఉన్న డయాబెటిక్ రోగులకు మంచిగా పని చేస్తుంది. పాంక్రియాస్ ఉత్తేజపరిచే శక్తి ఉంటుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి ఈ కాకరకాయ బాగా ఉపయోగపడుతుంది. ఒక కప్పు తాజా చేదు కాకరకాయ రసంలో వన్ టేబుల్ స్పూన్ ఉసిరి రసం కలపడం ద్వారా సహజ ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది.

రెండవది ఎర్ర క్యాబేజీ కూరగాయ. ఇది షుగర్ ను కంట్రోల్ చేస్తుంది. క్యాన్సర్ నుంచి మధుమేహం వరకు ఉన్న రోగులకు ఎర్ర క్యాబేజీ బాగా ఉపయోగపడుతుంది. ఈ ఎర్ర క్యాబేజీని సలాడ్ రూపంలో తీసుకోవచ్చు లేదా ఉడికించి కూడా తినవచ్చు. ఈ కూరగాయ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. ఇక మూడవది బెండకాయ. ఈ బెండకాయ డయాబెటిస్ బాధితులకు బాగా పనిచేస్తుంది. ఈ కూరగాయ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. బెండకాయ జిగురు కూడా చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. బెండకాయలను కోసి రాత్రంతా నానబెట్టి తెల్లారే ఆ నీళ్లు త్రాగితే మంచి ఫలితం ఉంటుంది.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago