Categories: entertainmentNews

Sai pallavi : పుష్ప 2 లో అల్లు అర్జున్ తో సాయి పల్లవి డాన్స్, మామూలుగా గా ఉండదు మరి…

Sai pallavi : సాయి పల్లవి అంటేనే డాన్స్, డాన్స్ అంటేనే సాయి పల్లవి సాయిపల్లవి ప్రతి సినిమాలో తన డాన్స్ తో అందరిని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. సాయి పల్లవి ఫిదా లో డాన్స్ అదరగొట్టింది. లవ్ స్టోరీ మూవీ లో ఇంకాస్త డోస్ పెంచి ఇరగదీసింది. ఈ సినిమాలో తన డాన్స్ తో అభిమానులను ఆకట్టుకుంది. ఇలా ప్రతి సినిమాలో సినిమా అనుగుణం గా మారుతుంది.సాంప్రదాయంగా ఉంటూనే ప్రేక్షకుల ప్రేమాభిమానాలను దొచేసుకుంది.

ఇప్పుడు వేణు ఊడుగుల నిర్మాత దర్శకత్వంలో విరాట పర్వం అనే సినిమాలో రానాతో కలిసి సాయి పల్లవి నటించింది. ఇది ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ రానా నక్సలైట్ గా చేశాడు. ఈ సినిమాలో సాయి పల్లవి నటించడం కాదు జీవించింది అని అంటున్నారు. అభిమానులు పల్లవి అందరి కళ్ళవెంట నీరు తెప్పించింది.సినిమాలో సాయి పల్లవి, రానా వీళ్ళిద్దరి లవ్ స్టోరీ రియల్ లవ్ స్టోరీ లాగ ఉంది అని అంటున్నారు.

Sai pallavi : పుష్ప 2 లో అల్లు అర్జున్ తో సాయి పల్లవి డాన్స్

Sai Pallavi Dance with Allu Arjun in Pushpa2

అభిమానులు పల్లవి ఇప్పుడు వరకు అన్ని సినిమాలలో సాంప్రదాయంగా నే నటించింది. ఇది ఇట్లుండగా తొందరలో సాయి పల్లవి పుష్పా 2 సినిమాల్లో ఐటమ్ సాంగ్ చేస్తున్నట్లుగా చెప్పింది. ఈ ఐటమ్ సాంగ్ ఏ స్టైల్ లో చేస్తుందో వేచి చూడాల్సిందే. లేడి పవర్ స్టార్ అని పేరు సంపాదించుకుంది. సాయిపల్లవి అందంతోపాటు హుందాతనానికి చీర కట్టినట్టుగా ఉంటుంది.  సాయి పల్లవి తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది తెలుగు ఇండస్ట్రీలో సాయి పల్లకి మంచి క్రేజ్ ఉంది ఇంకా ఈ అందాల బొమ్మ ను అభిమానించని వారంటూ ఎవరూ ఉండరు తన డాన్స్ ఎవరైనా అదుర్స్ అనాల్సిందే.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago