Sai pallavi : సాయి పల్లవి అంటేనే డాన్స్, డాన్స్ అంటేనే సాయి పల్లవి సాయిపల్లవి ప్రతి సినిమాలో తన డాన్స్ తో అందరిని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. సాయి పల్లవి ఫిదా లో డాన్స్ అదరగొట్టింది. లవ్ స్టోరీ మూవీ లో ఇంకాస్త డోస్ పెంచి ఇరగదీసింది. ఈ సినిమాలో తన డాన్స్ తో అభిమానులను ఆకట్టుకుంది. ఇలా ప్రతి సినిమాలో సినిమా అనుగుణం గా మారుతుంది.సాంప్రదాయంగా ఉంటూనే ప్రేక్షకుల ప్రేమాభిమానాలను దొచేసుకుంది.
ఇప్పుడు వేణు ఊడుగుల నిర్మాత దర్శకత్వంలో విరాట పర్వం అనే సినిమాలో రానాతో కలిసి సాయి పల్లవి నటించింది. ఇది ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ రానా నక్సలైట్ గా చేశాడు. ఈ సినిమాలో సాయి పల్లవి నటించడం కాదు జీవించింది అని అంటున్నారు. అభిమానులు పల్లవి అందరి కళ్ళవెంట నీరు తెప్పించింది.సినిమాలో సాయి పల్లవి, రానా వీళ్ళిద్దరి లవ్ స్టోరీ రియల్ లవ్ స్టోరీ లాగ ఉంది అని అంటున్నారు.
Sai pallavi : పుష్ప 2 లో అల్లు అర్జున్ తో సాయి పల్లవి డాన్స్

అభిమానులు పల్లవి ఇప్పుడు వరకు అన్ని సినిమాలలో సాంప్రదాయంగా నే నటించింది. ఇది ఇట్లుండగా తొందరలో సాయి పల్లవి పుష్పా 2 సినిమాల్లో ఐటమ్ సాంగ్ చేస్తున్నట్లుగా చెప్పింది. ఈ ఐటమ్ సాంగ్ ఏ స్టైల్ లో చేస్తుందో వేచి చూడాల్సిందే. లేడి పవర్ స్టార్ అని పేరు సంపాదించుకుంది. సాయిపల్లవి అందంతోపాటు హుందాతనానికి చీర కట్టినట్టుగా ఉంటుంది. సాయి పల్లవి తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది తెలుగు ఇండస్ట్రీలో సాయి పల్లకి మంచి క్రేజ్ ఉంది ఇంకా ఈ అందాల బొమ్మ ను అభిమానించని వారంటూ ఎవరూ ఉండరు తన డాన్స్ ఎవరైనా అదుర్స్ అనాల్సిందే.