sai pallavi surprised her fans visited to theaters Chennai, Hyderabad
Sai pallavi : అప్పట్లో సినీ నటులు ఒక సినిమాకు మాత్రమే పరిమితం అయిపోయేవారు. కానీ ఇప్పుడు సినీ నటుల అభిమానుల జీవితాల్లో ఒక భాగం అయిపోయారు. సోషల్ మీడియా కారణంగా నటులు కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వారికి దగ్గరవుతున్నారు. ఇలా దగ్గరవ్వడం సినిమా ప్రమోషన్ లొ ఒక భాగం అనుకోవచ్చు. ఇది ఇలా ఉండగా,సాయి పల్లవి “గార్గి” అనే సినిమా తీసిన విషయం మనందరికీ తెలిసిందే.
జులై 15న ఆ సినిమాను థియేటర్లో విడుదల చేశారు. ఈ సినిమా లో అమ్మాయిలు మరియు వారిపై జరిగే అత్యాచారాలను ఉద్దేశించి సినిమా తీశారు. మరియు విడుదల చేయడం జరిగింది. సినిమా చూసినవారు సాయి పల్లవి నటన సినిమాకు వెలుగు తెచ్చి పెట్టింది అని అంటున్నారు. సినిమాకు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్‌ను మరింత పెంచే బాధ్యతను సాయి పల్లవి భుజాన వేసుకున్నారు.
అందులో భాగంగా సాయి పల్లవి తానే నేరుగా చెన్నై మరియు హైదరాబాద్ థియేటర్లోకి వెళ్లి సినిమా గురించి వారిని నేరుగా అడిగి తెలుసుకున్నారు. మరియు వారితో సెల్ఫీలు దిగారు. సినిమా హీరోయిన్లలో సాయి పల్లవి కంటూ ఒక స్పెషాలిటీ ఉంది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. తాను మంచి నటియే కాకుండా ఒక మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకుంది. తాను డాన్సర్ గానే సినీ ఇండస్ట్రీకి వచ్చింది, వచ్చి రాగానే “లేడీ పవర్ స్టార్ “అంటూ పేరు తెచ్చుకుంది.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…