Categories: entertainmentNews

Sai Pllavi : సొంత క్లినిక్ అయినా పెట్టుకుంటా… లేదా ఉద్యోగమైనా చేసుకుంటా… అని షాక్ ఇచ్చిన సాయి పల్లవి…

Sai Pllavi : ఫిదా మూవీ తో అందర్నీ ఫిదా చేసి ఎంతో క్రేజ్ ని అందుకున్న ఈ భామ సాయి పల్లవి.. లవ్ స్టోరీ సినిమా తీసి ప్రేమంటే ఇలా ఉండాలి. అని తెలియజేసి యూత్ గుండెల్లో గుడి కట్టుకుంది. ప్రతి సినిమాలో తన డాన్స్ తో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచేసుకుంది. తన హుందాతనంతో తక్కువ సమయంలోనే ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అందాల ఆరబోతకు దూరంగా ఉంటూ కేవలం చిత్రాలని చేస్తూ తృప్తి పడుతుంది ఈ బ్యూటీ., అందువల్లనే సాయి పల్లవి అంటే సినీ రంగం వారు అభిమానులు ఎంతో రెస్పెక్ట్ ఇస్తారు. ఈ మధ్యకాలంలో సాయి పల్లవి లేడీ ఓరియంటెడ్ సినిమాలకు అడ్రస్ గా మారిపోయింది. అందువలన సాయి పల్లవిని ప్రేక్షకులు లేడీ పవన్ స్టార్ అంటూ పిలవడం స్టార్ట్ చేశారు.

అలాగే కొన్ని రోజుల నుండి మాత్రం ఈ బ్యూటీకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు చేసిన సినిమాలు థియేటర్స్ వద్ద నీరసపడిపోతున్నాయి. ఇటీవల లో పెద్ద మొత్తంలో వచ్చిన “విరాటపర్వం” థియేటర్ వద్ద దారుణంగా నిరాశ గురిచేసింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో వచ్చిన “గార్గి” చిత్రం కూడా బోల్తా పడింది. ఈ విధంగా వరుసగా సినిమాలు పడిపోవడం కారణం ఈ మలయాళం బ్యూటీ ఎంచుకున్న స్టోరీలే అని సమాచారం. ఈ అమ్మడు సందేశాత్మక సినిమాలను మాత్రమే ఎంపిక చేసుకుంటూ సాగిపోతోంది. అలాగే సాయి పల్లవి నటనకు అభిమానులు ఫిదా అయినప్పటికీ నిర్మాతలకి మాత్రం నిరాశకు గురిచేస్తుంది. దాంతో పలు విషయాలలో సాయి పల్లవిలో మార్పులు రావాలని… డైరెక్టర్లు కొన్ని సూచనలను అందించారట.

Sai Pllavi : సొంత క్లినిక్ అయినా పెట్టుకుంటా… లేదా ఉద్యోగమైనా చేసుకుంటా

sai pallavi viral comments on commercial roles

ఎక్స్పోజింగ్ పాత్ర ఉన్న కమర్షియల్ సినిమాలు కూడా చేయాలని చెప్తున్నారట. అయితే దీనికి సాయి పల్లవి నాకు సినిమాలలో ఆఫర్ ఇవ్వకపోయినా పర్వాలేదు. ఎక్స్పోజింగ్ అనే పాత్రలు చేసి.. నా విలువను నేను తగ్గించుకోను, నాకు ఇలాంటి చిత్రాలు చేయడం అస్సలు ఇష్టం ఉండదు. నేను సొంతంగా క్లీనిక్ అయినా పెట్టుకుంటా. లేదా ఏదో ఒక జాబ్ అయినా చేసుకుంటా. అని అంటుందంట సాయి పల్లవి. నాకు ఇష్టం లేని పాత్రలను నేను చేయలేను, అంటుంది ఈ బ్యూటీ.. సాయి పల్లవి తీరును బట్టి చూస్తే సాయి పల్లవి జీవితం ఇక సినిమాలకు తెరపడినట్లే అని సమాచారం అందుతుంది. తన మొండిగా వెళ్తూ ఈ బ్యూటీ హెడ్ కొడుతుందా లేక తన మనసును మార్చుకొని ఎక్స్పోజింగ్ పాత్రలు చేస్తుందా.. అనేది ముందు రోజులలో తెలుస్తుంది. గ్లామర్ రోల్స్ లేదా క్లినిక అనేది ముందు రోజులలో తెలుస్తుంది.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago