Viral Video : ప్రియుడుతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన యువతీ… తర్వాత ఏం జరిగిందంటే….

Viral Video : ప్రస్తుత కాలంలో అక్రమ సంబంధాలు రోజురోజుకీ బాగా పెరిగిపోతున్నాయి. వ‌య‌సుతో సంబంధం లేకుండా వాయు, వరుసలు లేకుండా హద్దులు దాటుతున్నారు. భర్త ఉండగానే ఒక యువతి అక్రమ సంబంధం పెట్టుకున్న ఒక వ్యక్తితో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. ఇలానే చాలామంది ఈ మధ్యకాలంలో చదువుకున్న క్లాస్మేట్ తో లేకుంటే పక్కింటి కుర్రాళ్లతో సంబంధాలు పెట్టుకుని కాపురాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. అంతేకాకుండా ఈ అక్రమ సంబంధాలతో హత్యలకు పాల్పడుతూ జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ఇలాంటి సంగతులు సంఘటనలో మనం నిత్యం ఎన్నో చూస్తూ ఉంటాం. అలాంటి సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

రాజస్థాన్ లో  జరిగిన ఓ సంఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో కలకలం రేపుతుంది. భర్త ఉండగానే మరో వ్యక్తితో సంబంధం పెట్టుకున్న యువతి రహస్యంగా రొమాన్స్ చేస్తున్న సంగతి భర్తడిగా పట్టుకొని ఆ యువతకి బుద్ధి చెప్పారు. ఆమెను ఆ యువకుడిని చెట్టు కట్టేసి చితకబాధరం జరిగింది. రాజస్థాన్ బాన్స్వరా జిల్లా ఘటోల్ ప్రాంతానికి చెందిన ఓ యువతి అదే ప్రాంతానికి చెందిన వేరే వ్యక్తితో వివాహం జరిగింది. కాల వీరి కాపురం బాగానే కొనసాగింది. అయితే ఈ యువతీ వేరే కొరకై మనసు పడటంతో అదే గ్రామానికి చెందిన వేరే వ్యక్తి తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతనితో వీలు కుదిరినప్పుడల్లా భర్తకు తెలియకుండా కలుస్తూ ఉండడం చేస్తుండేది.

Viral Video : ప్రియుడుతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన యువతీ… తర్వాత ఏం జరిగిందంటే….

young woman found red-handed with her boyfriend

ఇది ఇలా ఉండగా ఓ రోజు భర్త లేని సమయంలో ప్రియుడితో కలిసి ఈ యువతి ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళింది. ఆ మహిళా ప్రియుడుతోపాటు ఉండడం భర్తతోపాటు కొంతమంది వ్యక్తులు చూడడం జరిగింది. ఆమెను తనకు సంబంధించిన ఉన్న వ్యక్తిని ఇద్దరినీ ఇంటికి తీసుకొచ్చి చెట్టు కట్టేసి కర్రలతో తీవ్రంగా కొట్టడం జరిగింది. ఈ వీడియోని పక్కనున్నవారు తమ ఫోన్లలో సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది. ఈ వ్యవహారంలో చివరికి పోలీసులు కలగజేసుకొని ఆ ఇద్దరికు నీ కొట్టిన వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసులు ఈ ఘటనపై యువతీ యువకుని విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. తాజాగా జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారి అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారికి తగిన శాస్తి జరుగుతుందని ఈ వీడియో ద్వారా తెలుస్తుంది.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago