Samantha bold comments about Naga Chaitanya
Samantha : టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత, నాగచైతన్య కొన్నాళ్ళకు విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ఇక అప్పటినుంచి సోషల్ మీడియాలో వీళ్ళ గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే గతంలో సమంత నాగచైతన్యపై చేసిన బోల్ట్ కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో పెళ్లి తర్వాత ప్రేమించుకున్నప్పుడు ఎలాంటి మార్పులు మీరు నాగచైతన్యలో గమనించారు అంటూ హోస్ట్ అడిగినా ప్రశ్నకు సమంత సమాధానం ఇస్తూ పెద్దగా మార్పులు అయితే ఏం లేవు కానీ కొన్ని విషయాలలో మాత్రం చాలా స్ట్రిక్ట్ గా అయిపోయాడు.
మరీ ముఖ్యంగా సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంట్లో ఎటువంటి సినిమాలకు సంబంధించిన విషయాలను మాట్లాడుకోకూడదు అంటూ కండిషన్స్ పెట్టారు.అది ఎలాంటి పొజిషన్లోనైనా సరే అలాగే రూల్ బ్రేక్ చేయకుండా కంటిన్యూ చేయించాడు. అంతేకాదు పెళ్లికి ముందు నాతో షాపింగ్ కి వచ్చి గంటలు గంటలు స్పెండ్ చేసేవాడు. పెళ్లి తర్వాత నాగచైతన్య నాతో షాపింగ్ కి వచ్చిందే లేదు అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే సమంత నాగచైతన్య స్పెషల్ బాండింగ్ గురించి అప్పట్లో అభిమానులు రకరకాలు చర్చించుకునేవారు. ఏది ఏమైనా ఈ జంట విడాకులు తీసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటికైనా వీళ్ళు కలిస్తే చూడాలని ఉంది అని అభిమానులు కోరుతున్నారు. మరీ సమంత నాగ చైతన్య భవిష్యత్తులో కలుస్తారో లేదో చూడాలి.
ప్రస్తుతం మాత్రం సింగిల్ గా ఎవరి లైఫ్ ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సమంత పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ తన పేరును పాపులర్ చేసుకుంటుంది. ఇక సమంత ఇటీవలే ‘ శాకుంతలం ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయినా సమంతకు వరుసగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఇటీవల హిందీలో సీటాడెల్ వెబ్ సిరీస్ లో నటించింది. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ ‘ ఖుషి ‘ సినిమాలో నటిస్తోంది. ఇక నాగచైతన్య సమంత రేంజ్ లో కాకపోయినా హీరోగా సక్సెస్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవలే ‘ కస్టడీ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…