Categories: entertainmentNews

Samantha : సమంత ఎన్టీఆర్ ని అంత తేలిగ్గా తీసి పడేసిందేంటి…

Samantha : సమంత ఇప్పుడు మామూలుగా లేదు. చైతుతో పెళ్లి అయి విడాకుల తీసుకున్న తర్వాత కూడా సమంత ఎవరు ఊహించని విధంగా సినిమాలు చేస్తూ దూసుకెళుతుంది. ఇక సోషల్ మీడియా ద్వారా ఈ అమ్మడు చేస్తున్నా రచ్చ అంతా ఇంతా కాదు. ఏదో ఒకలా తన ఫ్యాన్స్ ని అలరిస్తూనే ఉంటుంది సమంత . ఈ మధ్యనే బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ‘ ది ఫ్యామిలీ మెన్ ‘వెబ్ సిరీస్ తో బాగా పాపులారిటీని దక్కించుకుంది. ఆ సక్సెస్ తో సమంత వరుసగా రెండు మూడు హిందీ సినిమాలను కూడా చేయబోతుంది. అంతే కాకుండా ఒక ఇంగ్లీష్ సినిమాను కూడా కమిట్ అయింది. ఇదే క్రమంలో ఒక తమిళ సినిమా మరియు తెలుగులో ఖుషి సినిమాని కూడా సామ్ చేస్తుంది.

తెలుగులో సామ్ నటించిన ‘ శాకుంతలం ‘ , ‘ యశోద ‘ సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి.అయితే ఈ మధ్యన ఎన్టీఆర్ కు జోడిగా సమంతకు నటించే అవకాశం వచ్చినట్లు సమాచారం. ఎన్టీఆర్ 30లో సమంతను నటింప చేయాలని కొరటాల భావిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్లో ‘ జనతా గ్యారేజ్ ‘ సినిమా వచ్చింది. ఈ సినిమా ఎంతలా హిట్ అయిందో మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో సామ్ సెంటిమెంట్ గా కలిసి వస్తుందని ఉద్దేశంతో హీరోయిన్ గా సెలెక్ట్ చేశారని వార్తలు వచ్చాయి. కాని చివరి మూమెంట్లో సామ్ నో చెప్పిందట.

Samantha : సమంత ఎన్టీఆర్ ని అంత తేలిగ్గా తీసి పడేసిందేంటి…

Samantha reject ntr movie

ఎన్టీఆర్ తో మరోసారి నటించడం అవకాశం రావడం అదృష్టం. కానీ డేట్ లు అడ్జస్ట్ కాకపోవడం బ్యాడ్ లక్.సమంత ఇప్పటికే ‘ ది ఫ్యామిలీ మెన్ ‘ వెబ్ సిరీస్ తీసే బోస్ అండ్ డీకే లకు ఓ ప్రాజెక్ట్ కమిట్ అయ్యారు. దాన్ని పక్కన పెట్టే అవకాశం లేదు. అలాగే మరో హిందీ సినిమా కూడా కమిట్ అయ్యారు. దాన్ని పక్కన పెట్టే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ సినిమా ఆఫర్ వచ్చింది. వాస్తవానికి ఇది మంచి అవకాశం. చాలా కాలం తర్వాత ఇలా ఒక టాప్ హీరో పక్కన హీరోయిన్స్ ఛాన్స్ రావడం అంటే చాలా లక్కీని. దాన్ని ఎలా వర్క్ అవుట్ చేయాలో అన్నది ప్రస్తుతం సమంత ఆలోచిస్తుంది. మరి సమంత ప్లాన్ వర్క్ అవుట్ అయితే ఓకే లేదంటే ఈ సినిమాకి నో చెప్పక తప్పదు.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago