Categories: healthNews

Spring Onions Benefits : ఉల్లికాడలను రోజు ఆహారంగా తీసుకుంటున్నారా… ఇవి ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసా…?

Spring Onions Benefits : మనం రోజు ఉల్లిపాయలను కూరల్లో ఉపయోగిస్తుంటా. ఉల్లిపాయల్లో ఎన్నో రకాల పోషకాలు అలాగే వీటితో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ లో కూడా పోషకాలు మెండుగానే ఉన్నాయి. చాలామందికి ఉల్లికాడల్లో ఉన్న పోషకాల గురించి పెద్దగా తెలియదు. కానీ వీటిలో ఉండే పోషకాలు మరియు ప్రయోజనాల గురించి తెలిస్తే వీటిని రోజు తప్పనిసరిగా వాడుతారు. స్ప్రింగ్ ఆనియన్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్ నుండి DNA కాపాడడమే కాకుండా ఆరోగ్యకరమైన కణచనాలను నిర్మించడంలో ఉపయోగపడతాయి.

ఉల్లికాడల్లో సల్ఫర్, విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాలనే తగ్గించి రక్తపోటు రాకుండా నివారించేలా చేసి రక్తప్రసరణ బాగా జరిగి గుండెకు ఎటువంటి సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. విటమిన్ సి కుల్లాజె న్ ఉత్పత్తిలో సహాయపడి ఎముకలను బలంగా చేస్తుంది. అదేవిధంగా విటమిన్ కె ఎముకల సాంద్రత పెంపొందించడానికి బాగా సహాయపడుతుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఉల్లికాడలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వేరే లక్షణాలు ఉండడం వల్ల శ్వాసకోశ వ్యవస్థ పనితీరుని శక్తివంతపరిచి చాతిలో పేరుకుపోయిన కపాన్ని తేలిగ్గా బయటికి పంపడం మే కాకుండా వాతావరణం వల్ల ఏర్పడ్డ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుతుంది.

Spring Onions Benefits : ఇవి ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసా…?

Health Benefits of Spring Onions

ఈ కాడల్లో కెరోటిన్ అధికంగా ఉండడం వల్ల కంటి శుక్లాం వంటి సమస్యలు రాకుండా కళ్ళు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మధుమేహం ఉన్నవారు ఉల్లికాడలను రోజు మనం తినే ఆహారంలో భాగంగా తీసుకోవాలి. ఎందుకంటే రక్తంలో షుగర్ స్థాయిలను తగ్గించి ఇది కీలకమైన పాత్ర వహిస్తుంది. ఇది మన శరీరంలో ఇన్సులిన్ ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ లో ఉంచుతుంది. ఈ ఉల్లికాడలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపునొప్పి వంటి సమస్యలు రాకుండా మనం తిన్న ఆహారం వెంటనే జీర్ణం అయ్యేలా చేస్తుంది. ఈ కాడల్లో విటమిన్ కే మరియు సల్ఫర్ ఎక్కువగా ఉండటం వల్ల మన శరీరంలో మెరుగైన రక్తప్రసన్నతో పాటు మానసిక ఒత్తిడి మరియు అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago