Samantha viral comments on these videos
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు సమంత. ప్రేక్షకుల్లో సమంతకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ మధ్యనే వచ్చిన పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ కు డాన్స్ వేసి యువకుల మతులు పోగొట్టేసింది. ఈ సినిమాలో ‘ ఊ అంటావా మావా, ఊఊ అంటావా మావా ‘ సాంగ్ తో ఇండియానే ఒక ఊపు ఉపేసింది. ఆ పాటలో సామ్ డాన్స్ కు అందరూ ఫిదా అయిపోయారు. ఇక వ్యక్తిగత విషయంలో అయితే చైతూకు విడాకులు ఇచ్చేసింది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అయింది.
ఒకపక్క సినిమాలు చేస్తూ, మరోపక్క సోషల్ మీడియాలో తరచూ వర్కౌట్ వీడియోలను షేర్ చేసి అభిమానులను అలరిస్తోంది. అయితే సామ్ సోషల్ మీడియాలో అనుకోనంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో ఆమె వర్కౌట్ వీడియోలకు కూడా ఊహించనంతగా రెస్పాన్స్ వస్తుంది. అయితే ఆ వీడియోలో వర్కౌట్లకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడం వెనక అసలు కారణాలను సమంత తాజాగా రివీల్ చేసింది. సామ్ కామెంట్స్ అంతలా వైరల్ కావడానికి కారణం ఏంటో తెలుసుకుందాం.
ఒక ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ వర్కౌట్ వీడియోలను చూడడం వలన నా నుంచి కొంతమంది అయినా స్ఫూర్తి పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. నా వర్కౌట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండడంతో చాలామంది మరోలా ఆలోచిస్తున్నారని సమంత చెప్పుకొచ్చింది. నా దగ్గరకు ఎవరైనా అమ్మాయిలు వస్తే వారిని వర్కౌట్స్, డైట్ గురించి తెలుసుకుంటానని సామ్ తెలిపారు. వర్కౌట్, డైట్ గ్లామర్ కోసమే కాదని ఆరోగ్యంగా ఉండడం కోసం కూడా అని అన్నారు. ఏ పని చేసే వాళ్ళు అయినా ఆరోగ్యం కాపాడుకోవడం ముఖ్యం.
నేను రోజుకు రెండు గంటలు జిమ్ లో ఉంటానని సమంత చెప్పుకొచ్చింది. జిమ్ కు వెళ్లకపోతే ఏదో కోల్పోయినట్లుగా ఉంటుంది. మార్నింగ్ టైం లో నిద్ర మానుకొని జిమ్ కు వెళ్లడం కష్టమే. అయినా వర్క్ అవుట్ లు చేస్తే ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు లైఫ్ స్టైల్ లో మార్పు వస్తుందని సమంత అన్నారు. అమ్మాయిలు ఎక్కువగా జిమ్ లో కనిపించడం నాకు ఆనందాన్ని కలిగిస్తుందని సమంత తెలిపారు.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…