Srimukhi in a short gown
Sreemukhi : తెలంగాణ లో పుట్టిన నిజమాబాద్ బిడ్డ అయినటువంటి యాంకర్ శ్రీముఖి బుల్లి తెరపై తన అందం తో ప్రేక్షకులను అలరించటంలో చాలా దిట్ట. ఈమె పంచ్ డైలాగ్స్ కు ఎవరు అయిన ఫిదా అవ్వాల్సిందే. అంతలా తెలుగు బుల్లితెరపై తన పట్టు సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. శ్రీముఖి తన అందం తో కుర్రకారును ఎప్పుడు రెచ్చగొడుతూ ఉంటుంది. శ్రీముఖి తను చేసే ఈవెంట్స్ లో చాలా స్పొంటేనియస్ గా తన పంచ్ లను విసురుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. తన టైమింగ్ కు తన ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలా శ్రీముఖి తన అభిమానులను బాగా అలరిస్తూ స్టేజీ పై అందరి దృష్టి ఆకర్షిస్తూ ఉంటుంది.
శ్రీముఖి బిగ్ బాస్ లో పాల్గొని తన అందాలను ప్రదర్శిస్తూ తన పర్ఫార్మెన్స్ తో తెలుగు పేక్షకులను తన వైపుకు తిప్పుకుంటుంది. ఈ భామ తన టైమింగ్ తో బిగ్ బాస్ లో ఫైనల్ దాకా వచ్చి తృటిలో టైటిల్ ను మిస్ చేసుకుంది. తన అందాలతో ప్రేక్షకులను ఎప్పుడు మిస్మరైజ్ చేస్తూ కట్టిపడేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ భామ కొద్దిగా బొద్దుగా ఉంది తన పొట్టి దుస్తులలో ప్రేక్షకులను ఛూపు తిప్పుకోకుండా చేస్తుంది ఈ భామ. ఈ భామ ఇటీవల తాను చాలా నాజూకు గా తయారు అయింది. శ్రీముఖి తాను చేసే షోస్ లో తన అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తుంది.
శ్రీముఖి ఎప్పుడు సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన అందమైన ఫొటోస్ తన సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తూ తన ఫ్యాన్స్ కు ఎప్పుడు అలరిస్తుంది. ఈ విధంగా తను తాన ఫ్యాన్స్ కు ఎప్పుడు దగ్గరగా ఉంటు తెలుగు కుర్రకారుకు మతిపోగొడుతూ ఉంటుంది. శ్రీముఖి తాను చేసిన వైట్ కలర్ పొట్టి గౌన్ ను ధరించిన ఫొటోస్ తో సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తోంది. ఈ విధంగా ఫ్యాన్స్ కు తన పొట్టి డ్రెస్ లో రచ్చ చేస్తూ ఫ్యాన్స్ సెగలు పెట్టిస్తుంది ఈ భామ.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…