Sreemukhi : పొట్టి గౌనులో రచ్చ రచ్చ చేస్తున్న శ్రీముఖి, అందంతోనే చెమటలు పట్టిస్తున్న బుల్లితెర బ్యూటీ.

Sreemukhi : తెలంగాణ లో పుట్టిన నిజమాబాద్ బిడ్డ అయినటువంటి యాంకర్ శ్రీముఖి బుల్లి తెరపై తన అందం తో ప్రేక్షకులను అలరించటంలో చాలా దిట్ట. ఈమె పంచ్ డైలాగ్స్ కు ఎవరు అయిన ఫిదా అవ్వాల్సిందే. అంతలా తెలుగు బుల్లితెరపై తన పట్టు సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. శ్రీముఖి తన అందం తో కుర్రకారును ఎప్పుడు రెచ్చగొడుతూ ఉంటుంది. శ్రీముఖి తను చేసే ఈవెంట్స్ లో చాలా స్పొంటేనియస్ గా తన పంచ్ లను విసురుతూ ప్రేక్షకులను బాగా  ఆకట్టుకుంటుంది. తన టైమింగ్ కు తన ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలా శ్రీముఖి తన అభిమానులను బాగా అలరిస్తూ స్టేజీ పై అందరి దృష్టి ఆకర్షిస్తూ ఉంటుంది.

శ్రీముఖి బిగ్ బాస్ లో పాల్గొని తన అందాలను ప్రదర్శిస్తూ తన పర్ఫార్మెన్స్ తో తెలుగు పేక్షకులను తన వైపుకు తిప్పుకుంటుంది. ఈ భామ తన టైమింగ్ తో బిగ్ బాస్ లో ఫైనల్ దాకా వచ్చి తృటిలో టైటిల్ ను మిస్ చేసుకుంది. తన అందాలతో ప్రేక్షకులను ఎప్పుడు మిస్మరైజ్ చేస్తూ కట్టిపడేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ భామ కొద్దిగా బొద్దుగా ఉంది తన పొట్టి దుస్తులలో ప్రేక్షకులను ఛూపు తిప్పుకోకుండా చేస్తుంది ఈ భామ. ఈ భామ ఇటీవల తాను చాలా నాజూకు గా తయారు అయింది. శ్రీముఖి తాను చేసే షోస్ లో తన అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తుంది.

Sreemukhi : పొట్టి గౌనులో రచ్చ రచ్చ చేస్తున్న శ్రీముఖి

Srimukhi in a short gown
Srimukhi in a short gown

శ్రీముఖి ఎప్పుడు సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన అందమైన ఫొటోస్ తన సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తూ తన ఫ్యాన్స్ కు ఎప్పుడు అలరిస్తుంది. ఈ విధంగా తను తాన ఫ్యాన్స్ కు ఎప్పుడు దగ్గరగా ఉంటు తెలుగు కుర్రకారుకు మతిపోగొడుతూ ఉంటుంది. శ్రీముఖి తాను చేసిన వైట్ కలర్ పొట్టి గౌన్ ను ధరించిన ఫొటోస్ తో  సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తోంది. ఈ విధంగా ఫ్యాన్స్ కు తన పొట్టి డ్రెస్ లో రచ్చ చేస్తూ ఫ్యాన్స్ సెగలు పెట్టిస్తుంది ఈ భామ.