Categories: entertainmentNews

Mahesh Babu : ఆ విషయంలో నాగార్జున తర్వాత మహేష్ బాబేనా…

Mahesh Babu : తెలుగు పరిశ్రమలో చాలామంది స్టార్స్ ఇప్పుడు రెండు చేతుల సంపాదించు కుంటున్నారు. ఓవైపు సినిమాలో నటిస్తూనే, మరోవైపు ఇతర బిజినెస్ లలో పెట్టుబడులు పెడుతున్నారు. మరికొందరు సినిమాలతో వచ్చిన మొత్తాన్ని సినీ రంగంలోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే టాలీవుడ్ లో పర్ఫెక్ట్ బిజినెస్ మాన్ అంటే ముందుగా కింగ్ నాగార్జున గురించి చెప్పుకుంటారు. అన్నపూర్ణ స్టూడియో నిర్మించి సినిమాల నిర్మాణం చేస్తూనే మరెన్నో ఇతర వ్యాపారాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఈ విధంగా నా వ్యాపారవేత్తగాను సక్సెస్ అయ్యారు.

అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కింగ్ బాటలోని నడుస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో నాగార్జున తన స్నేహితుడితో కలిసి N గ్రిల్ అనే హోటల్ ఏర్పాటు చేసి ఫుడ్ బిజినెస్ లోకి దిగారు. అయితే మహేష్ బాబు కూడా ఫుడ్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారని తెలుస్తుంది. మహేష్ ఇప్పటికే ‘ ది హంబుల్ ‘ అనే డిజైనర్ వేర్ ద్వారా టెక్స్టైల్ బిజినెస్ లోకి దిగిన సంగతి తెలిసిందే. అలానే ఏషియన్ గ్రూప్ తో కలిసి AMB సినిమాస్ పేరిట థియేటర్స్ మల్టీప్లెక్స్ రంగంలోకి ఎంటర్ అయ్యారు.

Mahesh Babu : ఆ విషయంలో నాగార్జున తర్వాత మహేష్ బాబేనా…

Super star Mahesh Babu follow King nagarjuna

అలానే GMB ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి మూవీ ప్రొడక్షన్స్ లోకి కూడా వచ్చారు. మహేష్ తాను నటించే సినిమాలో ప్రొడ్యూసర్ గా చేస్తూనే ఇతర హీరోలతో సినిమాలు చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు బంజారా హిల్స్ లో ఓ లక్సరీ రెస్టారెంట్ ని స్టార్ట్ చేయబోతున్నారని టాక్ వస్తుంది. దీనికోసం హైదరాబాద్లోని ఫేమస్ రెస్టారెంట్ జాయిన్ మినర్వా తో టైప్అప్ అవుతున్నట్లు టాక్.

ఇక సినిమాల విషయానికొస్తే మహేష్ ఇటీవల ‘ సర్కారు వారి పాట ‘ సినిమా సక్సెస్ తో భారీ విజయాన్ని అందుకున్నారు. అలాగే నిర్మాతగా ‘ మేజర్ ‘ చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ‘ ssmb28 మూవీ కోసం సిద్ధమవుతున్నారు. తర్వాత ఈ సినిమా పూర్తి అవగానే ఎస్ఎస్ రాజమౌళితో మహేష్ ఓ సినిమాను చేయబోతున్నారు.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago