sreemuki on yellow dress looking stunning pics gone viral
Sreemukhi : శ్రీముఖి బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా తన అందాల ఆరబోతకు మరి ఎవరు సాటి రానట్టు ఈమధ్య కాలంలో తన క్రేజ్ ను మరింతగా పెంచింది. తన టాలెంట్ అంతా చూపిస్తూ సిల్వర్ స్క్రీన్ పై మరింత రెట్టింపు సంతోషంతో సినిమా చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ తన అందాల విందుతో తన అందాల విందుతో కుర్ర కారుకి కంటిమీద నిదర లేకుండా చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఫోటో పోస్ట్ చేసిందంటే ఈ వీడియో దేశమంతా చక్కెరలు కొట్ట వలసిందే.
తరచుగా ఫోటో షూట్ చేస్తూ తన క్రేజీ ను పెంచుకోవాలంటే తెగడావుడి చేస్తుంది. ఈ మధ్యకాలంలో సన్నగా నాజుకైన నడుముతో డాన్స్ చేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది శ్రీముఖి. ఎల్లో కలర్ డ్రెస్సులు ఎరుపెక్కిన అందాలతో ముగ్ధ మనోహరంగా కనిపిస్తున్న శ్రీముఖి కుర్రాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫిక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. నిజమాబాదులో పుట్టి పెరిగి సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి మొదటిగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో తన క్యారెక్టర్ చాటుతూ ఆ తర్వాత యాంకర్ గా చేస్తూ మరింత క్రేజ్ ను పెంచుకుంది.
అల్లు అర్జున్ తో నటించిన జులాయి మూవీలో అల్లు అర్జున్ కి చెల్లెలుగా నటించి తన కెరియర్ స్టార్ట్ చేసింది. ఆ తరువాత జెంటిల్ మన్ , నేను శైలజ, బాబు గారి బిజీ లాంటి సినిమాలో నటించి తన పాపులారిటీని పెంచుకుంది. ఇప్పుడు తనదైన పైన బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ రాములమ్మ స్టెప్పు వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ భామ. ఇప్పుడు బోలా శంకర్ మూవీలో చిరంజీవితో నటిస్తుంది. కొత్తగా ఆమె హోస్ట్ చేస్తున్న బాలీవుడ్ ఆఫర్లను కూడా అందుకునే ప్రయత్నంలో ఉంది శ్రీముఖి . జీ తెలుగు ,స్టార్ మా ఈటీవీ వంటి ప్రముఖ ఛానల్లో కొత్త కొత్త షోలు చేస్తూ నేటిజనులనే ఆకట్టుకుంది ఈ భామ. శ్రీముఖి చేసిన ప్రతి ఒక్క షో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…