Categories: entertainmentNews

Viral News : విమానం ప్రయాణంలో తినే భోజనం లో పాము తల, ఒక్కసరిగా ఉలిక్కి పడిన ప్రయాణికుడు, వైరల్ అవుతున్న న్యూస్ ..

Viral News: విమాన భోజనంలో పాము తల కనిపించింది ఒక ప్రయాణికుడు కంప్లైంట్ చేశాడు, ఎయిర్‌లైన్ దర్యాప్తు ప్రారంభించింది. టర్కీలోని అంకారా నుంచి జర్మనీలోని డ్యూసెల్‌డార్ఫ్‌కు వెళ్తున్న సన్‌ఎక్స్‌ప్రెస్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. టర్కీకి చెందిన విమానయాన సంస్థకు చెందిన ఫ్లైట్ అటెండెంట్ ఇటీవల విమానంలోని భోజనంలో తెగిపడిన పాము తలని చూసి భయపడిపోయాడు ఆ ప్రయాణికుడు. జూలై 21న టర్కీలోని అంకారా నుండి జర్మనీలోని డ్యూసెల్‌డార్ఫ్‌కు వెళ్తున్న విమానంలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది.

క్యాబిన్ సిబ్బంది వారు తమ సిబ్బంది భోజనం తింటున్నట్లు పేర్కొన్నారు. ఒక చిన్న పాము తల బంగాళదుంపలు మరియు కూరగాయల మధ్య కనిపించింది. ట్విటర్‌లో షేర్ చేసిన వీడియోలో పాము నుంచి వెరుచేయబడిన చేయబడిన తల ఫుడ్ ట్రే మధ్యలో పడి ఉంది. ఈ ఫోటో విమానయాన సంస్థ నుండి వెంటనే స్పందించాలని కోరాడు. అవుట్‌లెట్ ప్రకారం, సన్ ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి టర్కిష్ ప్రెస్‌తో మాట్లాడుతూ ఈ సంఘటన “పూర్తిగా ఆమోదయోగ్యం కాదు” అని అన్నారు. విమానయాన సంస్థ ఇటువంటి ఫుడ్ సరఫరా చేసిన కాంట్రాక్టర్ పై దర్యాప్తు కూడా ప్రారంభించబడింది అని చెప్పారు.

Viral News :ఒక్కసరిగా ఉలిక్కి పడిన ప్రయాణికుడు

viral news snake’s head in an in-flight meal

“విమానయాన పరిశ్రమలో 30 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉన్నందున, మా విమానంలో మా అతిథులకు మేము అందించే సేవలు అత్యధిక నాణ్యతతో ఉండటం మరియు మా అతిథులు మరియు ఉద్యోగులు ఇద్దరూ సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన విమాన అనుభవాన్ని కలిగి ఉండటమే మా ప్రధాన ప్రాధాన్యత” ఎయిర్లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. “విమానంలో ఆహార సేవకు సంబంధించి పత్రికల్లో వచ్చిన ఆరోపణలు పూర్తిగా ఆమోదయోగ్యం కాదని మేము మీకు తెలియజేయాలనుకుంటున్నాము మరియు ఈ అంశంపై వివరణాత్మక దర్యాప్తు ప్రారంభించబడింది” అని తెలిపారు.

మరోవైపు, భోజనాన్ని సరఫరా చేసిన క్యాటరింగ్ కంపెనీ తమ వద్ద నుండి పాము తల భోజనం లోకి వచ్చింది అనే సంకేక్ ఇన్‌ఫ్లైట్ సర్వీస్ కొట్టిపారేసింది. స్నాక్ ఇన్ ఫ్లైట్ నివేదిక ప్రకారం “వంట చేసేటప్పుడు ఆహారంలో ఉండే విదేశీ వస్తువులను ఏదీ అందించలేదు”. క్యాటరింగ్ కంపెనీ తన భోజనం 280 డిగ్రీల సెల్సియస్‌లో వండుతారు కాబట్టి, తాజాగా కనిపించే పాము తల తరువాత ఎవరో కావాలని పెట్టారు అని పేర్కొంది. చూడాలి ఈ సంఘటన పై ఎం క్లారిటీ వస్తుందో.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago