are-you-suffering-from-dysfunction-follow-these-tips
Health Tips : ప్రస్తుత కాలంలో చాలామంది పురుషులు ఎదుర్కునే అతిపెద్ద సమస్య అంగస్తంభన. ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా ఈ సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. దీని కారణంగా తమ భాగస్వామితో పురుషులు తనివి తీర చర్యలో పాల్గొనలేక పోతున్నారు. ఒకవేళ అంగం గట్టిపడిన అది ఎక్కువసేపు నిలవదు. ఇక ఇలాంటి సమస్యలతో బాధపడేవారు కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వలన ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అంగస్తంభన సమస్యకు అనేక రకాల కారణాలు ఉంటాయి. అయితే ఈ సమస్య వచ్చిన వారు ముందుగా దానికి గల కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అయితే చాలామందిలో హార్మోన్స్ సమస్య ఉండటం వలన అంగస్తంభన ఏర్పడుతుంది. అలాగే టెస్టోస్టిరాన్ తక్కువగా ఉన్న… ప్రోల్యాక్టిన్ ఎక్కువగా ఉన్న ఈ సమస్య ఏర్పడే అవకాశాలుంటాయి. అలాగే థైరాయిడ్ సమస్యతో బాధపడే వారికి కూడా అంగస్తంభన సమస్య తలెత్తవచ్చు. అలాగే తగినంత నిద్ర లేకపోవడం , ఆందోళనలగా ఉండడం, సరేనా పోషక ఆహారాన్ని తీసుకోకపోవడం వలన కూడా ఈ సమస్య ఏర్పడుతుంది. అందుకే ముందు అసలు కారణం ఏంటో తెలుసుకోవాలని తర్వాత దానికి తగిన నివారణ చర్యలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
అంగస్తంభనకు ప్రధాన కారణం హార్మోన్ల సమస్య అయినప్పటికీ కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వలన ఈ సమస్య నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక దీనిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పుచ్చకాయ..సీజనల్ ఫ్రూట్ అయిన ఈ పుచ్చకాయ అంగస్తంభన సమస్య నుండి కాపాడేందుకు ఎంతగానో సహాయపడుతుంది. ఈ సమస్యతో బాధపడేవారు పుచ్చకాయను ఎక్కువగా తీసుకోవడం వలన ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే ప్రతిరోజు తీసుకునే ఆహారంలో పాలకూర, పప్పు ఆకుకూరలు ,అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి. అలాగే అప్పుడప్పుడు డార్క్ చాక్లెట్లు తినడం , కాఫీ తాగడం వంటివి చేస్తూ ఉండాలి. అదే విధంగా ఆరెంజ్ , బ్లూ బెర్రీ వంటి పండ్లను తీసుకోవడం వలన కూడా మంచి ఫలితాలు పొందవచ్చు.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…