Can memory be increased easily with these vegetables
Health Benefits : ఆహార పదార్థాలు ఆకలిని అధిగమింప చేయడమే కాకుండా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతున్నాయి. ముఖ్యంగా జ్ఞాపకశక్తిని పెంచే ఆకుకూరలు ,ఆకు పచ్చని కూరగాయల్లోనే విటమిన్ బి పా లెట్స్ ఙ్ఞాపకశక్తిని పదిల పరచడానికి ఎంతగానే దోహదపడుతుంది. వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గుతుండడం సహజంగా జరిగే ప్రక్రియ. బ్రెయిన్ పనిచేయడానికి పాలేట్, పోలిక్ యాసిడ్ ప్రధానంగా తోడ్పడతాయి.
బ్లాక్ బీన్స్, సోయాబీన్స్, గ్రీన్ పీసలలో అధికంగా పా లెట్స్ లభిస్తాయి. అలాగే ఆకుపచ్చని కూరలు, స్ట్రాబెర్రీస్, సిట్రస్ ఫ్రూట్స్ కూడా పాలెట్స్ ను కలిగి ఉంటాయి. బ్రెడ్ ,బియ్యం ధాన్యాలు ధాన్యాలలో పోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని తాజా కూరగాయలు ఎలాంటి ప్రభావం కలిగిస్తాయో చూద్దాం.క్యాబేజీ అయితే పైభాగం తెల్లగా లేదా ఆకుపచ్చ రంగులో ఉండాలి. పై పొర దళసరిగా గట్టిగా ఉండాలి. మెత్తటి క్యాబేజీని వాడకూడదు. క్యారెట్లు చక్కటి నారింజ వర్ణాన్ని కలిగి ఉండాలి.
చుక్కలు ,మచ్చలు ఉండకూడదు. ముదురు రంగు తాజాదనాన్ని సూచిస్తుంది. టమాటో తొక్క నిగారింపుగా, గట్టిగా ఉండాలి ముడతలు ఉండరాదు. రంధ్రాలు పడిన, రసం కారుతున్న టమాటో తీసుకోవద్దు. ఆకుకూరల్లో రకాలు ఎన్నో ఉన్నాయి. ఎక్కువగా లభించే వాటిల్లో తోటకూర, పాలకూర మెంతికూర, బచ్చలి కూర వంటివి ఉండగా.
చేమ ,ముల్లంగి ,మునగాకు వంటివి అప్పుడప్పుడు లభిస్తాయి. కొన్ని రకాల కలుపు మొక్కలు ఆకుకూరలుగా ఉపయోగిస్తారని చాలామందికి తెలియదు. పిల్లల్లోనూ, యుక్తవయసు వారిలోనూ, గర్భిణీ స్త్రీలలోనూ ఐరన్ లోపించడం వల్ల రక్తహీనతకు గురి కావడం చూస్తుంటాం. రక్తహీనత వల్ల నీరసం మనిషి పాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆకుకూరలు, కూరగాయలు తినడం అలవాటు చేసుకోవాలి.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…