Categories: healthNews

Ghee Health Benefits : రెగ్యులర్ గా నెయ్యి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా..?

Ghee Health Benefits :  చాలామంది నెయ్యి అంటే ఎక్కువగా ఇష్టపడతారు. కానీ మరికొందరు నెయ్యి అంటేనే ముఖం తిప్పుతారు. నెయ్యి తినడం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. స్వచ్ఛమైన నెయ్యిని తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కొందరికి తినే ఆహారంలో ఒక స్పూన్ నెయ్యి తగలకపోతే ఆహారం తిన్న ఫీలింగ్ ఉండదు. నెయ్యి తినడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. అయితే నెయ్యి మంచి రుచి, వాసనను కలగజేయడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందని అంటున్నారు నిపుణులు. అందుకే తెలుగు ప్రజల్లో నెయ్యి తినే పద్ధతి తరతరాలుగా కొనసాగుతుంది. దీనిలో ఎన్నో ప్రయోజనాలు ఉన్న కారణంగా నెయ్యిని ద్రవ బంగారం అని పిలుస్తారు. మీరు రోజు తీసుకునే ఆహారంలో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే నెయ్యితో కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Ghee Health Benefits :  నెయ్యి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా..

Do you know the benefits of eating ghee regularly
Do you know the benefits of eating ghee regularly

నెయ్యి జ్ఞాపకశక్తిని పెంచుతుందట…..

మన జీర్ణశక్తిని పెంపొందించడంలో నెయ్యి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా జ్ఞాపకశక్తిని అధికం చేయడంలో నెయ్యి ఎంతో గానో సహాయపడుతుంది. ఆలోచన శక్తిని పెంచడంలో నెయ్యి అమితంగా పనిచేస్తుంది. ఇది కణజాలాలను, కణాలను పాడు కాకుండా రక్షిస్తుంది. ఉదయం లేచిన వెంటనే పరిగడుపున ఒక స్పూన్ నెయ్యి తీసుకోవడం వల్ల కణాల పునరుత్పత్తి ప్రక్రియ మెరుగుపడుతుంది. నెయ్యి చర్మాన్ని అందంగా, మెరిసేలా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు నెయ్యిలో అధికంగా ఉంటాయి. వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా , చర్మం పై ముడతలు ఏర్పడకుండా రక్షిస్తుంది. ఇది పగిలిపోయిన చర్మానికి మంచి మాయిశ్చరుజర్ పనిచేస్తుంది. నీ జుట్టు, చర్మానికి ప్రకాశాన్ని అందజేస్తుంది.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది…

నెయ్యి రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. దేశీ నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది జలుబు ,దగ్గు ,ఫ్లూ ,వైరస్లు మొదలైన వాటికి వ్యతిరేకంగా పోరాడి మంచి ఫలితాన్ని అందిస్తుంది

ఒమేగా కొవ్వు ఆమ్లాలు..

ఆరోగ్యకరమైన ఒమేగా కొవ్వు ఆమ్లాలు నెయ్యిలో పుష్కలంగా ఉంటాయి. ఇది బరువు తగ్గాలనుకునేవారు డైట్ లో చేర్చుకోవచ్చు. ప్రకాశంవంతమైన కంటి చూపు, క్యాన్సర్ నివారణ, గుండె ఆరోగ్యంగా, మలబద్దక సమస్యల నివారణకు మంచి మందుల పని చేస్తుంది

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago