Categories: healthNews

Health Benefits : మీరు ఆరోగ్యంగా ఉండాలంటే… ఈ చామదుంపలను, ఇలా కచ్చితంగా తీసుకోవాల్సిందే..

Health Benefits : మనం రోజు తినే ఆహారంలో వివిధ రకాల ఆకుకూరలు ,కూరగాయలు ఉండేలా చూసుకుంటాము. ఇటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము. వీటితో పాటు అనేక రకాల దుంపలను కూడా ఆహారంగా తీసుకుంటాము. ఇటువంటి వాటిల్లో ఒకటి చామదుంపలు. చాలామంది ఈ దుంపలను తినడానికి ఇష్టపడతారు. మరి కొద్ది మంది మాత్రం జిగటగా ఉండడం వల్ల తినడానికి మక్కువ చూపరు. కానీ చామదుంపల తినడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.చామదుంపలు అనేక రకాల విటమిన్స్ మినరల్స్ తో పాటు వివిధ రకాల ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. మనం రోగాల బారిన పడకుండా ఉండడానికి చామదుంపలు ఎంతో సహాయపడతాయి.

ఉడికించిన చామదుంపలు తీసుకోవడం వల్ల మన గుండె పనితీరు మెరుగు పరుస్తుంది. ఇటువంటి గుండె వ్యాధులు తలెత్తవు. వీటిని తరచుగా ఆహారంలగా తీసుకోవడం వల్ల, మన శరీరంలో రక్త ప్రసన్న వ్యవస్థ చురుకుగా ఉండి రక్తనాళాలు గట్టిగా తయారవుతాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధక సమస్యలను తగ్గించి, పేగుల కదిలికలు పెరిగి అజీర్తి సమస్యలు తగ్గుతాయి. అలాగే కంటి చూపులు మెరుగుపరచడంలో, చర్మం అందంగా మెరిసేలా ఉండడంలో చామదుంపలు మనకు బాగా సహాయపడతాయి.

Health Benefits : ఈ చామదుంపలను, ఇలా కచ్చితంగా తీసుకోవాల్సిందే..

Health Benefits of chamadumpalu

ఇవి యాంటీ క్యాన్సర్ లక్షణాలను కలిగి ఉంటాయి. కనుక పలు రకాల క్యాన్సర్ నివారణలో ఉపయోగపడతాయి. చామదుంపలు రక్తంలోనే చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి. వర్షాకాలంలో ఏర్పడ్డ బ్యాక్టీరియా ,వైరస్ లు వంటి ఇన్ఫెక్షన్ బారిన పడకుండా రక్షణ కలిగిస్తాయి. కాబట్టి ఎటువంటి ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండాలంటే వీటిని వారంలో రెండుసార్లు తినాలి. వీటిని రోజు మనం తినే ఆహారంలో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గి, ఒంట్లో ఉన్న చెడు కొలెస్ట్రాలను నియంత్రింపబడతాయి. ఈ దుంపలను తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవని వైద్య నిపుణులు తెలియజేశారు. వీటిని ఫ్రై లాగా, కూరగా , పులుసుగా చేసుకొని తప్పకుండా ఆహారంగా తీసుకోవాలి

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago