Categories: healthNews

Health Benefits : చుక్కకూర తినడం వల్ల.. కలిగే ప్రయోజనాలు బోలెడు.

Health Benefits : రోజు మనం తీసుకున్న ఆహారంలో కూరగాయలతో పాటు ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. మనకు చాలా రకాల ఆకుకూరలు లభిస్తూ ఉంటాయి. ఈ ఆకుకూరలు రోజు ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి చాలా మేలు చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మన రోజు ఆహారంగా తీసుకునే వాటిల్లో చుక్కకూర కూడా ఒకటి. ఈ కూర మార్కెట్లలో విరివిరిగా లభిస్తుంది. దీని ధర కూడా తక్కువగానే ఉంటుంది.

దీనిని చాలామంది పప్పులో, కూర రూపంలో గానీ తీసుకుంటారు. చుక్కకూరలు రోజు తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు చుక్కకూర తినడం వల్ల ఈ వ్యాధి నుండి కొంచెం ఉపశమనం ఉంటుంది. దీనిలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యలను దూరం చేస్తుంది. ఈ కూరలో క్యాలరీలు, కొవ్వు పదార్థాలు తక్కువగానే ఉంటాయి కాబట్టి అధిక బరువు తగ్గాలనుకునేవారు ఈ కూరని డైట్ లో చేర్చుకోవచ్చు.

Health Benefits : కలిగే ప్రయోజనాలు బోలెడు.

health benefits of chukka Kura

చుక్కకూరలో ఉండే పీచు పదార్థాలు తిన్న ఆహారాన్ని వెంటనే జీర్ణం చేయడంలో బాగా సహాయపడతాయి. ఈ ఆకును తీసుకోవడం వల్ల మలబద్ధక సమస్యలు తగ్గుతాయి. అలాగే కంటి చూపు మెరుగు పడుతుంది రేచీకటి సమస్యతో బాధపడేవారు చుక్కకూర తినడం వల్ల ఈ సమస్య కొద్దిగా తగ్గుతుంది. వివిధ రకాల కామెర్లను నయం చేయడంలో చుక్కకూర కీలక పాత్ర వహిస్తుంది. ఒక కప్పు చుక్క కూర రసాన్ని పెరుగులో కలుపుకొని వారం రోజులు పాటు తాగడం వల్ల కామెర్లు పూర్తిగా తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

తరచుగా రోగాల బారిన పడే వారు ఈ కూర తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి వివిధ రకాల వ్యాధుల బారిన పడకుండా ఉంటాం. జుట్టు రాలే సమస్యలతో బాధపడేవారు వారానికి మూడుసార్లు చుక్కకూర తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గి జుట్టు పొడవుగా దృఢంగా తయారవుతుంది. చర్మం కాంతివంతంగా తయారవడానికి ఈ ఆకుల రసంలో రెండు మూడు డ్రాప్స్ నిమ్మరసాన్ని యాడ్ చేసి తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ కూర జీర్ణవ్యవస్థ ప్రక్రియను శక్తివంతంగా చేస్తుంది.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago