Categories: healthNews

Health benefits : కలబంద, మెంతులు, దాల్చిన చెక్కతో… డయాబెటిస్ కంట్రోల్

Health benefits : ఈ ఆధునిక కాలంలో చాలామంది అనేక రోగాల బారిన పడుతున్నారు. జీవనశైలిలో వచ్చిన మార్పుల వలన జీవితంలో ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పనిలో ఒత్తిడి, మానసిక ఆందోళన ఇలా పలు కారణాల వలన శారీరకంగాను, మానసికంగాను ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా చాలామంది డయాబెటిస్ బారిన పడుతున్నారు.

సరైన సమయానికి తినకపోవడం, పరిమితికి మించి ఆహారాన్ని తీసుకోవడం, చేసే పనిలో ఒత్తిడి వలన చాలామంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచుకోవడానికి వివిధ రకాల మెడిసిన్స్ ను వాడుతుంటారు. ఎక్కువగా మెడిసిన్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కనుక వీలైనంతవరకు ప్రకృతిలో దొరికే ఆహార పదార్థాలతో డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచుకోవచ్చు.

Health benefits : డయాబెటిస్ కంట్రోల్

Health benefits of diabetic patients

అయితే ఇప్పుడు ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటే డయాబెటిస్ కంట్రోల్లో ఉంటుందో తెలుసుకుందాం.ముఖ్యంగా మెంతులు, కలబంద, దాల్చిన చెక్క, కాకరకాయతో శరీరంలోని డయాబెటిస్ ను సులువుగా నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఒక స్పూన్ మెంతులను రాత్రి పడుకునే ముందు నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే పరిగడుపున మెంతులను తీసేసి ఆ నీళ్లను త్రాగాలి. ఇలా త్రాగడం వలన డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది.

అలాగే డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయాన్నే పరిగడుపున కలబంధ గుజ్జును కొద్దిగా తినాలి. కలబంద లో ఉండే పోషకాలు డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచుతాయి. అందుకనే కలబందను గుజ్జులాగా మెత్తగా చేసుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే దాల్చిన చెక్క వలన కూడా ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉన్నాయి.

దాల్చిన చెక్కను ప్రతిరోజు కొద్దిగా తీసుకోవడం వలన డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. దాల్చిన చెక్కను డైరెక్ట్ గా తినలేని వారు కూరలలో వేసుకొని తినవచ్చు. అలాగని ఎక్కువగా తినకూడదు. అలాగే కాకరకాయ కూడా డయాబెటిస్ వారికి చాలా మంచిది. కాకరకాయలో ఉండే పోషకాలు డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుతాయి. ఆహార నియమాలను పాటిస్తూ శరీరానికి కొద్దిగా శ్రమను పెంచాలి. అందుకోసం ప్రతిరోజు ఒక 45 నిమిషాలు వేగంగా నడవండి. ఎక్కువసేపు కూర్చోకూడదు, పడుకోకూడదు.

రాత్రి 10 గంటల లోపు పడుకోవాలి. రోజు ఏడు, ఎనిమిది గంటలు నిద్ర ఉండేలా చూసుకోండి. ప్రతిరోజు ఏడు నుంచి 8 గ్లాసుల నీళ్లు త్రాగాలి. పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తినాలి. రాత్రి తొందరగా డిన్నర్ అయ్యేలా చూసుకోవాలి. అలాగే ఆహారాన్ని సరిపడా తినాలి. పరిమితికి మించి ఆహారాన్ని తీసుకోకూడదు. అలాగే ఎక్కువగా ఒత్తిడికి గురికాకుండా ఉండాలి. ఇలా చేస్తే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago