Categories: healthNews

Health benefits : బరువు తగ్గాలనుకునేవారు, డయాబెటిస్ రోగులు ఈ డ్రై ఫ్రూట్స్ ను తప్పనిసరిగా తినాలి

Health benefits : చాలామంది బరువు తగ్గటానికి చాలా చిట్కాలు ఫాలో అవుతుంటారు. బరువు తగ్గటానికి వ్యాయామాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే బరువు తగ్గాలనుకునే వారు క్రమం తప్పకుండా రోజు వాల్ నట్స్ ను తినాలని వైద్యశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా వాల్ నట్స్ ను ప్రతిరోజు తీసుకోవడం వలన ఆరోగ్యం గా ఉండడమే కాకుండా ఆయుష్షు కూడా పెరుగుతుంది. అలాగే ప్రతిరోజు వాల్ నట్స్ ను తీసుకునే వృద్ధులలో కూడా ఆయుషు పెరుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

వాల్ నట్స్ లో ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ సమృద్ధిగా దొరుకుతాయి. వీటిని క్రమం తప్పకుండా తినడం వలన మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. అలాగే శరీరంలో కొవ్వు కదలికలను తగ్గించి, బరువును నియంత్రణలో ఉంచుతుంది.అలాగే డయాబెటిస్ తో బాధపడేవారు ప్రతిరోజు వాల్ నట్స్ ను తినడం వలన చక్కెర వ్యాధి నియంత్రణలో ఉంటుంది. ప్రతిరోజు రెండు లేదా మూడు వాల్ నట్స్ ను రాత్రి నానబెట్టుకొని ఉదయాన్నే పరిగడుపున తీసుకోవడం వలన శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

Health benefits : బరువు తగ్గాలనుకునేవారు, డయాబెటిస్ రోగులు ఈ డ్రై ఫ్రూట్స్ ను తప్పనిసరిగా తినాలి

Health benefits of walnuts for easily loss the body weight and diabetic patients

అలాగే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. వాల్ నట్స్ ను ఉదయాన్నే అల్పాహారం లోకి కూడా తీసుకోవచ్చు. వీలు అయితే ఓట్స్ లో కూడా ఈ వాల్ నట్స్ ను వేసుకొని తినవచ్చు. ఓట్స్ తో తినడం వలన మీ శరీరానికి అధిక మోతాదులో పోషకాలు అందుతాయి. డయాబెటిస్ తో బాధపడేవారు ఈ వాల్ నట్స్ ను ఓట్స్ లో వేసుకొని తినడం వలన రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.వాల్ నట్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇతర డ్రై ఫ్రూట్స్ వాటిల్లో కంటే ఈ వాల్ నట్స్ లోనే అధికంగా ఉంటాయి.

ఇవి గుండె జబ్బులను నివారించడానికి సహాయపడతాయి. అలాగే మెదడు పనితీరును పెంచడంలో సహాయపడుతుంది. సాయంత్రం స్నాక్స్ లోకి కుకీలు బదులుగా కొన్ని వాల్ నట్స్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వలన పొట్ట ఎక్కువ సమయం పాటు నిండుగా ఉంటుంది. అంతేకాకుండా ఆకలిని నియంత్రించడానికి ఈ వాల్ నట్స్ ఎంతగానో సహాయపడతాయి. వాల్ నట్స్ ను ప్రతిరోజు ఉదయాన్నే టిఫిన్స్ లోకి తీసుకోవచ్చు. వాల్ నట్స్ ను రాత్రిపూట నాలుగు లేదా ఐదు కాయలను నీళ్లల్లో నానబెట్టుకుని ఉదయాన్నే ఒక కప్పు పెరుగుతో కలిపి తీసుకుంటే చాలా మంచిది.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago