Categories: healthNews

Health Care : పరిగడుపున ఈ ఆకులను తిన్నారంటే .. మధుమేహం, రక్తపోటు దరిచేరవు..

Health Care  : ప్రస్తుతం చాలామంది డయాబెటిస్, హై బీపీ సమస్యలతో బాధపడుతున్నారు. ఎన్ని మందులు వాడినా అస్సలు తగ్గడం లేదు. అయితే ఒక్కసారి డయాబెటిస్, హైబీపీ వచ్చాయంటే జీవితాంతం వరకు ఉంటాయి. అయితే ఇవి రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలను ఫాలో అవ్వాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆకులను కనుక తింటే షుగర్ లెవెల్, బిపి లెవెల్ అందుబాటులో ఉంటాయి. ఆసుపత్రిలో బిల్లును నుంచి విముక్తి పొందాలంటే రోగాల బారి నుంచే విముక్తి పొందాలంటే ఇంతకంటే మంచి మార్గం మరొకటి ఉండదు. అయితే ఈ ప్రధానమైన మూడు రకాల ఆకులను ఉదయాన్నే పరిగడుపున తింటే కనుక ఎలాంటి రోగాలు దరి చేరవు.

తులసిని మూలికల రాణి అని పిలుస్తారు. ఇది మన శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. తులసి ఆకులను పరిగడుపున తీసుకోవడం వలన ఎంతో మంచి జరుగుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. తులసిని ఔషధాలలో ఎక్కువగా వినియోగిస్తారు. అలాగే ప్రతి భారతీయ వంటల్లో ఉపయోగించే ఒక సాధారణ పదార్థం కరివేపాకు. ఇది కూడా అనేక ఆరోగ్య లక్షణాలను కలిగి ఉంటుంది. కరివేపాకును తప్పకుండా తీసుకోవడం వలన ఇన్సులిన్ తయారు చేసే కణాలను ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కరివేపాకు సహాయపడుతుంది.

అలాగే వేపాకులలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ప్రతిరోజు వేపాకులను తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది అని అధ్యయనాలు చెబుతున్నాయి. డయాబెటిస్ ఉన్నవారు వేపాకు వారి దినచర్యలో భాగంగా చేసుకోవాలి. ఇక ఒక 5 వేపాకులు, 5 కరివేపాకు ఆకులు, ఐదు తులసి ఆకులు ఈ మూడింటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే చాలా మంచిది. వీటిని క్రమం తప్పకుండా తింటే చాలా వ్యాధుల బారి నుంచి రక్షించబడతారు. ఇవి హానికరమైన బ్యాక్టీరియా నుండి రక్షిస్తాయి అని వైద్యశాస్త్రం చెబుతుంది.

jeevan s

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago