Categories: healthNews

Health Tips : ఈ డ్రింక్ ఒక్కసారి తాగితే చాలు .. దగ్గు , జలుబు , జ్వరం అన్నీ మాయం..

Health Tips  : వానాకాలం వచ్చిందంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ కాలంలో వైరల్ ఫీవర్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంతేకాకుండా జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా మనల్ని వేధిస్తాయి. ఈ వైరల్ ఫీవర్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది. ఇది ఒకరి నుండి మరొకరికి సోకుతుంది. అందుకే మనం బయటికి వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మనకు ఎటువంటి అనారోగ్యం వచ్చిన శరీరంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే దేనినైనా తట్టుకోగలుగుతారు. ఈ రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఒక డ్రింక్ బాగా పనిచేస్తుంది.

మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడు జలుబు, దగ్గు, జ్వరం వస్తాయి. ఈ సమస్యలన్నింటికీ ఇప్పుడు మనం తయారు చేసుకునే డ్రింక్ చెక్ పెడుతుంది. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం… ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒకటిన్నర గ్లాసు వరకు నీరు తీసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం ముక్క కచ్చాపచ్చాగా దంచుకుని ఆ నీటిలో వేయాలి.

అలాగే ఒక బిర్యాని ఆకు, మూడు లేదా నాలుగు మిరియాలు, మూడు లవంగాలను కచ్చాపచ్చాగా దంచుకొని నీటిలో వేయాలి. ఇక చివర్లో బ్లాక్ సాల్ట్ ను చిటికెడు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్టవ్ పై పెట్టి బాగా మరిగించాలి. తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు త్రాగాలి. ఈ డ్రింక్ ని మూడు భాగాలుగా చేసుకుని ఉదయం ఒక కప్పు, మధ్యాహ్నం ఒక కప్పు, సాయంత్రం ఒక కప్పు తీసుకోవాలి. ఈ డ్రింక్ తీసుకోవడం వలన శరీరంలో వ్యర్ధ పదార్థాలు అన్నీ తొలగిపోయి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వానాకాలంలో వచ్చే వైరల్ ఫీవర్లను ఈ డ్రింక్ ద్వారా సులభంగా తగ్గించుకోవచ్చు.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని మీ అవగాహన మీరకు ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించాం.యువతరం దీనిని ధ్రువీకరించలేదు

jeevan s

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago