Categories: healthNews

Papaya seeds : బొప్పాయి గింజలు తింటే ఇన్ని లాభాల…ముఖ్యంగా పురుషులకి…

Papaya seeds  : బొప్పాయిని తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతుంటే వింటూనే ఉంటాం. అయితే బొప్పాయి ముక్కలే కాకుండా గింజల్లో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే బొప్పాయి అనేది చిన్న నుండి పెద్ద వరకు ప్రతి భారతీయుడు తప్పనిసరిగా తినే పండు. అలాగే ఇది చాలా చౌకగా లభించడంతో పేద ధనిక బేధం లేకుండా ప్రతి ఒక్కరు దీన్ని తీసుకుంటారు. అయితే ఈ బొప్పాయి పండ్లలో ఉండే విటమిన్స్ మరే ఇతర పండ్లలో లభించవని వైద్యులు చెబుతున్నారు.

ఇక దీనిలో విటమిన్ ఏ, బి ,సి ,డి వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇక దీనిని ఆహారంలో తీసుకోవడం వలన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. అలాగే దీనిలో ఉండే పెక్సిన్ అనేే పదార్థం జీర్ణక్రియను సాఫీగా చేసేలా చూస్తుంది. అంతేకాక ఉదర సంబంధమైన జబ్బులను నయం చేయడంలో బొప్పాయి పండు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే బొప్పాయి గింజలు అనేక రకాల పోషకాలను కలిగి ఉంటాయి. కానీ వీటిని నేరుగా తినడం వలన చేదుగా అనిపిస్తుంది.

తద్వారా ఎవరు వీటిని తినాలి అనుకోరు. కావున వీటిని ఎండలో ఎండబెట్టి తర్వాత గ్రైండ్ చేసి పొడిలా చేసుకుని తీసుకుంటారు. ఇలా చేసుకుని తీసుకోడం వలన గుండె ఆరోగ్యం మెరుగవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాక ప్రస్తుతం చాలామంది గుండెపోటు సమస్యలతో బాధపడుతున్నారు.అలాంటి వారికి బొప్పాయి గింజలు సంజీవని కంటే ఎక్కువ అని వైద్యులు తెలియజేస్తున్నారు. అలాగే ఈ విత్తనాల సహాయంతో రక్తపోటును కూడా అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే లైంగిక సమస్యలతో బాధ పడే వారికి ఇది దివ్య ఔషధంగా సూచిస్తున్నారు.

గమనిక : ఈ కథనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా దీనిని రూపొందించడం జరిగింది. యువతరం దీనిని దృవీకరించలేదు.

jeevan s

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago