Categories: healthNews

Migraine : మైగ్రేన్ మిమ్మల్ని బాధిస్తుందా..? ఈ సూచనలను పాటిస్తే ఉపశమనం పొందవచ్చు.

Migraine :  ప్రస్తుత ఆధునిక కాలంలో మారిన జీవన శైలి… పనిలో ఒత్తిడి కారణంగా తలనొప్పి వస్తుంది. కొన్నిసార్లు త్వరగా తగ్గిన… మరి కొన్నిసార్లు మాత్రం అధికమవుతుంది. సాధారణంగా తలనొప్పి త్వరగా అనే తగ్గుతుంది. కానీ మైగ్రేన్ నొప్పి త్వరగా తగ్గదు. అసలు మైగ్రేన్ తలనొప్పి ఎందుకు వస్తుందనే విషయం పై ఎటువంటి సమాచారం లేదు. కొన్ని పర్యావరణాల కారణాలవల్ల, జన్యుపరమైన కారణాలు వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రోజు మన శరీరానికి కావాల్సిన మీరు తాగలేకపోయినా ఈ నొప్పి వస్తుంది.

బాడీ డి హై డ్రేషన్ బారిన పడి తలనొప్పి మొదలవుతుంది. అయితే శరీరానికి కావాల్సిన మోతాదులోని నీటిని తాగితే తలనొప్పి రాకుండా చూసుకోవచ్చు. రోజు ఒకే సమయానికి నిద్ర లేవాలి. కొందరు ఒకరోజు ఉదయాన్నే నిద్ర లేస్తే. మరొక రోజు లేటుగా నిద్ర లేస్తారు. ఇలా రోజు ఒకే సమయంలో నిద్ర లేవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. దీంతో తలనొప్పి రాకుండా ఉంటుంది. కొందరు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ తినరు. ఇటువంటి సమయంలో కూడా తలనొప్పి వస్తుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఖచ్చితంగా తినాలి. బ్రేక్ ఫాస్ట చేయడం మానేస్తే ఒత్తిడి ఎక్కువై తలనొప్పి వచ్చేందుకు అవకాశం ఉంటుంది.

Migraine : మైగ్రేన్ మిమ్మలను బాధిస్తుందా..? ఈ సూచనలను పాటిస్తే ఉపశమనం పొందవచ్చు.

Solutions of Migraine Pain

మొబైల్స్ ,కంప్యూటర్ ఎదుట అస్తమానం పనిచేసే వారికి సహజంగానే తలనొప్పి వస్తుంది. అటువంటి సమయంలో పని నుండి కొంచెం విశ్రాంతి తీసుకోవాలి. లేదా కంప్యూటర్ కి కొంత దూరంలో ఉండి పని చేయాలి. తద్వారా కళ్ళపై ఏర్పడి ఒత్తిడి తగ్గి ఈ నొప్పి రాకుండా ఉంటుంది. రోజు ఎక్కువసార్లు కాఫీ తాగిన లేద మద్యం సేవించిన మైగ్రేన్ వచ్చేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయని సైంటిస్టుల పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా మద్యం సేవించిన వారికి మైగ్రేన్ వచ్చే అవకాశం 40 శాతం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరించారు.

అందుకని మద్యం తీసుకోవడం పూర్తిగా మానేయడం మంచిది. మైనోసోడియం, గ్లూటమేట్ ఉన్న ఆహారలకు దూరంగా ఉండడం వల్ల చాలా వరకు ఈ మైగ్రేన్ నుండి ఉపశమనం పొందవచ్చు. అనేక ఆహారాల రంగు ,రుచిని కాపాడే నైట్రేటీలు రక్తంలోకి నైట్రిక్ ఆక్సిడెంట్ ని పంపి రక్తనాళాలలో వ్యాపించి మైగ్రేన్ కు అవకాశం తెచ్చి పెడుతుందని పలు పరిశోధనలు తెలిపాయి. కాబట్టి ఇటువంటి ఆహారాలను దూరంగా ఉంచాలి.చాక్లెట్లు ఎక్కువగా తినే వారిలో మైగ్రేన్ వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. తద్వారా చాక్లెట్లు అధికంగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.
Solutions of Migraine Pain

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago