Categories: healthNews

Health Benefits : మార్నింగ్ నీటికీ బదులు జీరా వాటర్ తాగారంటే…. ఒక్క నిమిషంలోనే పేగులన్నీ క్లీన్… మీ శరీరంలో ఉన్న కొవ్వు అంతా కరుగుతుంది.

Health benefits : అందరికీ ఉదయం లేవగానే మంచినీళ్లు తాగే అలవాటు ఉంటుంది ఇది అందరికీ తెలిసిందే. రెండు నుండి మూడు లీటర్ల వరకు నీటీని తాగుతాం. ఇలా తాగటం చాలామందికి అలవాటుగా మారుతుంది. ఇలా తాగే వారికి ఇటువంటి ఇబ్బందులు ఉండవు. మరి కొంతమంది నీరు చాలా తక్కువ తాగుతుంటారు. వీరికి మార్నింగ్ నీళ్లు తాగాలంటే చాలా వికారంగా ఉంటుంది.

ఇటువంటివారు నీటిని చూస్తే అసలు ఇష్టపడరు. ఇటువంటివారు నీటికి బదులు జీరా వాటర్ తాగవచ్చు. కేరళలో జీరా వాటర్ బాగా ఫేమస్ అయ్యింది . అక్కడ రెస్టారెంట్లలో ,హోటల్స్ లో నీటికి బదులుగా జీరా వాటర్ ని ఇస్తారు. నీటిలో జీలకర్ర వేసి బాగా మరిగించిన వాటర్ ని ప్రత్యేకంగా ఇస్తారు. జీరా వాటర్ మంచి టేస్ట్ గా ఉంటాయి. అందుకే మామూలు వాటర్ త్రాగలేనివారు జీరావాటర్ ని ఈజీగా తాగవచ్చు. జీరా వాటర్ ని రోజు ఒక గ్లాస్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Health Benefits : మార్నింగ్ నీటికీ బదులు జీరా వాటర్ తాగారంటే….

These are the health benefits of drinking jeera water

ముందుగా జీరా వాటర్ లో ఉండే దేమాల్ నీ కెమికల్ కాంపౌండ్ ప్రధానంగా మన జీర్ణవ్యవస్థ బాగా ఆక్టివెట్ ఇవ్వడానికి కావాల్సిన ఎంజైమ్స్, లైపేజ్ , ప్రోటియోజ్ మైలేజ్ వంటి ఎంజైమ్స్ ఉత్పత్తి బాగా అయ్యేటట్లు చేస్తుంది. దీని ద్వారా జీర్ణక్రియ బాగా జరగడానికి, శరీరానికి పట్టడానికి, గ్యాస్ తయారవ్వకుండా ఉండడానికి ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి.

అందువల్ల డైజెస్టివ్ స్టిమ్యూమ్ లైట్ వాటర్ ఉపయోగపడతాయి. ఇది శరీరంలో మెటబాలిజాన్ని పెంచి ఫ్యాట్ కరిగేటట్లు చేస్తుంది. అలాగే ఈ జీరా వాటర్ అధిక బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇటువంటి ప్రయోజనాలు పొందడానికి జీరా వాటర్ ని ఉదయం పూట తాగితే మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కాబట్టి వాటర్ తాగలేని వారు నీటిలో జీలకర్ర వేసి బాగా మరగనిచ్చి ఈ వాటర్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది

 

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago