White hair problems excellent ayurvedic remedy
White hair remedy : ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ బాధ పెట్టే సమస్య తెల్ల జుట్టు. దీనిని అదుపు చేయడానికి కెమికల్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తున్నారు ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఆయుర్వేదిక్ రెమిడీ తెల్ల జుట్టు సమస్యలను నివారిస్తుంది. ఇందులో ఉపయోగించేది నాచురల్ ప్రొడక్ట్స్ కాబట్టి ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అదేవిధంగా జుట్టు పొడవుగా నల్లగా పెరగడానికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.
దీనికోసం ముందుగా 100 గ్రాములు ఆవాలు నూనెను తీసుకొని ఒక బౌల్లో పోసుకోవాలి.ఆవాలు నూనెను అవాయిడ్ చేసేవాళ్లు ఆవాలు నూనె బదులు ఆముదం లేదా కొబ్బరి నూనెను ఉపయోగించుకోవచ్చు. ఆవనూనే మన జుట్టును కుదుల నుండి స్ట్రాంగ్ గా చేసి దృఢంగా పెరిగేలా చేస్తుంది. తరువాత ఒక స్పూన్ మెంతులను తీసుకోవాలి. మెంతులు మన జుట్టుకు చాలా మేలు చేస్తాయి. జుట్టును నల్లగా చేస్తాయి. మెంతులు వద్దనుకున్నవారు ఐదు ఎండిన ఉసిరి మొక్కలను వేసుకోవాలి.
తర్వాత ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ ని తీసుకోవాలి. దీనికోసం మనం ఉపయోగించే ఏదైనా కాపీ పౌడరన్ని ఉపయోగించవచ్చు. కాఫీ పౌడర్ జుట్టుని నల్లగా చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక న్యాచురల్ కలర్ అని చెప్పవచ్చు. ఎయిర్ స్మూత్ అండ్ సిల్కీగా చేస్తుంది. ఆ తర్వాత రెండు స్పూన్ల ఇండిగో పౌడర్ ను ఉపయోగించవచ్చు. ఇండిగో పౌడర్ జుట్టును నల్లగా చేస్తుంది.
లోపల నుంచి ఔషధ గుణాలను అందిస్తుంది. మరియు జుట్టు స్ట్రాంగ్ గా చేస్తుంది. అన్నింటిని తీసుకొని పౌడర్ గా చేసుకొని ఎయిర్టెల్ కంటైనర్ లో తీసుకోవాలి. ఆ తర్వాత మన జుట్టుకు సరిపడా అంత తీసుకొని జుట్టు కుదుర్ల నుండి అప్లై చేయాలి. పూర్తిగా ఆరిన తరువాత ఆర్గానిక్ షాంపూ తో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు మూడు సార్లు చేయడం వల్ల జుట్టుకి మంచి ఫలితం ఉంటుంది.
White hair problems excellent ayurvedic remedy
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…