Mitchell Marsh : ప్రపంచ కప్ ట్రోఫీ ని అవమానించిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు…6 సార్లు గెలిచారన్న పొగరా…?

Mitchell Marsh  : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఫోటో తెగ వైరల్ అవుతుంది. 2023 ప్రపంచ కప్ గెలుచుకున్న ఆస్ట్రేలియా టీమ్ వరల్డ్ కప్ ట్రోఫీకి ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు. ప్రపంచ కప్ ట్రోఫీ పై కాలు పెట్టి మరి ఫోటోలకి ఫోజులు ఇస్తున్నారు .దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా తెగ వైరల్ అవుతున్నాయి. ఆరు సార్లు కప్పు గెలిచిన బలుపుతో ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఇలా చేస్తున్నారంటూ నేటిజనులు మండిపడుతున్నారు. ట్రోఫీకి ఇవ్వాల్సిన కనీస గౌరవం ఇవ్వకుండా ఇలా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని ఇలాంటి వాళ్ళని వరల్డ్ కప్ లోకి అనుమతించకూడదంటూ కామెంట్స్ చేస్తున్నారు.


అయితే నిన్న జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ లో ఘనవిజయం సాధించిన ఆస్ట్రేలియా ట్రోఫీతో తిరిగి హోటల్ రూమ్ కి చేరుకున్నారు. వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా హోటల్లో పార్టీ చేసుకుంటూ ట్రోఫీని కిందెట్టారు. కింద పెట్టడమే పెద్ద తప్పు అనుకుంటే ఆస్ట్రేలియా కు చెందిన మీచేల్ మార్స్ ఏకంగా ట్రోఫీపై కాలు పెట్టి బీరు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రపంచ కప్ ట్రోఫీ పై కనీస గౌరవం లేకుండా ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఇలా వ్యవహరించడం ఎవరికి నచ్చడం లేదు. ప్రపంచంలో మమ్మల్ని కొట్టే మొనగాడు లేడని బలుపు వారిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి వారికి కచ్చితంగా ఏదో ఒక రోజు సరైన గుణపాఠం లభిస్తుందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఇలా చేయడం ఇదే మొదటిసారి అయితే కాదు. 2006 వరల్డ్ కప్ లో కూడా ట్రోఫీ తీసుకునే సమయంలో బీసీసీఐతో వాగ్వాదానికిి దిగారు. ఇక ఇప్పుడు ఏకంగా ట్రోఫీపై కాలు పెట్టి ఫోటోలకు ఫోజులిస్తున్నారు. 6సార్లు ప్రపంచ కప్ గెలిచామనే పొగరు వీరిలో బాగా కనిపిస్తుంది. వీరి పొగరుకు వీరి ప్రవర్తనకు ఏదో ఒకరోజు కచ్చితంగా అనుభవిస్తారని నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు.

jeevan s

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago